Andhravilas.com  |  Srungaram - Andhravilas.com  |  Jokes - Andhravilas.com  |  Chitkalu - Andhravilas.com  |  Beauty Tips - Andhravilas.com  |  Vantalu - Andhravilas.com  |  Aarogyam - Health -Andhravilas.com  |  Aanimutyalu - Andhravilas.com  |  Jeevanasatyalu - Andhravilas.com


ట్రైలర్ లాగానే సినిమా కూడా ఉంటుందా?

Date Updated: 10/25/2013 8:50:47 AM   Email: Andhravilas.com    
Share/Save/Bookmark

కొత్త సినిమా కొత్త నటులు కొత్తదర్శకుడు ఫ్రెష్ గా కనిపిస్తున్న సినిమా 'ఉయ్యాలా జంపాలా'. అసలు టైటిలే ఏంతో ముద్దుగా ఉంది. ఈ సినిమాను పరిచయం చేస్తూ బయటకు వదిలిన ట్రైలర్ అయితే చూడముచ్చటగా ఉంది. అందమైన పల్లెటూరు అల్లరి మరదలు అమాయకమైన భావ..  క్యూట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ టీనేజ్ ప్రేమ కధ అనే ఫీలింగ్ కలిగిస్తుంది. తోలిచూపులో అయితే సినిమా బాగానే ఆనతుంది. ట్రైలర్ లాగానే సినిమా కూడా బాగుండాలని కోరుకుందాం..!
 
ఈ సినిమాతో చిన్నారి పెళ్ళికూతురు ఫేం ఆనంది హీరోయిన్ గా తెలుగుకు పరిచయం అవుతుంది. రాజ్ తరుణ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. కొత్త దర్శకుడు విరంచి ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. అష్ట చమ్మా సినిమా నిర్మాతతో పాటు సురేష్ బాబు కింగ్ నాగార్జున ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు. స్వామి రా రా ఫేం సన్నీ సంగీతాన్ని అందిస్తున్నాడు.


Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)

Tags:vuyyala, jampala, Political, Entertainment, Telugu
More.....
Page 1 of 4 Next


- సన్నీలియోన్ కి భర్తగా సంపూ?
- వ్యవసాయానికే తొలి ప్రాదాన్యత :ఈటెల
- లిప్‌ లిప్‌లాక్‌కు రెడీ-దీక్ష
- అమలాపాల్ హనీ మూన్ ట్విట్టర్లో రచ్చ రచ్చ
- ఎనిమిది కోట్లు డిమాండ్ చేస్తున్న హీరోయిన్
- సొంత ప్రొడక్షన్ ప్రక్కన పెట్టిన రాణా
- త్వరలో ఏప్రిల్ 1 విడుదల సీక్వెల్
- అనసూయని వదిలి వేస్తున్న నిర్మాతలు ?
- స్వాతి ముద్దు కొరికిన తీర్చిన నాగ్
- తట్టుకోలేకపోతున్న విషిత
- కాజల్ హ్యాపీ బర్త్ డే ..
- కాజల్ బర్త్ డే వేడుకలో ఉపాసన
- కథ పిచ్చ పిచ్చగా నచ్చింది-నయన తార
- డాన్స్ మాస్టర్ గ ఎన్టీఆర్?.
- మళ్ళి విప్పేస్తాను అంటున్న పూనం
- కోటి రూపాయల ఆఫర్ ఇచ్చిన చిరు
- తెలంగాణ శకుంతల గుండెపోటుతో మృతి
- అఖిల్ పరువు తీసిన అలియా భట్
- టెన్త్ ఇంగ్లిష్ పాఠ్యాంశాల్లో మాయాబజార్
- ఘనంగ అమలాపాల్ విజయ్ ల వివాహం
- ఫ్లాప్ ల జాబితాలో జంప్ జిలానీ
- కేరళ వెళ్లనున్నామహేష్ బాబు
- 75 ఏళ్ళ వృద్ధుడి పాత్రలో ప్రకాష్ రాజ్
- వెంకటేష్ కొడుకు అర్జున్ తెరంగేట్రం
- సిద్ధార్థ 10 ఏళ్ల కొడుకు ని చుడండి
Follow us on Twitter for more stories
Pages:   1   2   3   4  
Telugu Movies Photo Gallery
Close Friends Movie Posters
Close Friends Movie Song Launch Event
Hyderabad Love Story Poster
Pooja Successmeet
Prabhas Birthday Wallpapers
Shamili
Weekenstar Launch at ITC Grand Chola
Manchu Vishnu
Lingaa Diwali Posters
I am in Love Hero Kiran
Tamil Movies Photo Gallery
Bhargavi
Poojai Press Show
SS Rajendran Final Journey Photos
Vikram I First Look
Kavitta Verma
RK Press Meet Photos
Poonam Kour
Epodhum Raja Movie Stills
Apollo Fight Cancer Program
Kappal Movie Audio


Site Designed & Developed by www.Suryapet.org |Copyrights reserved Suryapet.org.