భార్యాభర్తలు చాలా విషయాల్లో తూర్పు పడమరగా ఉంటారనేది అందరూ అంగీకరించే నిజం. ప్రేమికులు అయితే ఏకాభిప్రాయంతో ఉంటారు కాని మొగుడూ పెళ్లాలు కాదనేది సార్వత్రికంగా అంగీకరించిన విషయం. ఇక శృంగారం విషయంలోనూ స్త్రీ, పురుషుల అభిప్రాయాలు వేర్వేరుగా ఉంటాయట. రోజులో ఏ సమయంలో శృంగారంలో పాల్గొనాలనే విషయంలో కూడా ఇద్దరకీ వేర్వేరు అభిప్రాయాలుంటాయట. ఈ విషయం ఓ సంస్థ చేసిన సర్వేలో తేలినట్లు 'డెయిలీ మెయిల్' అనే పత్రిక వెల్లడించింది.పురుషులు ఓ రోజును శృంగారంతో ప్రారంభించాలనుకుంటే, మహిళలు మాత్రం సెక్స్‌తో ముగించాలనుకుంటారట. పురుషులకు రోజూ ఉదయం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో శృంగార కోరికలు ఎక్కువగా కలుగుతాయట. ఇక మహిళల విషయానికి వస్తే భోజనం ముగించిన తర్వాత రాత్రి 11 నుంచి రెండు గంటల వరకు వారికి శృంగార వాంఛలు బలంగా ఉంటాయట.అయితే 16 శాతం మంది పురుషులకు మాత్రమే రాత్రి భోజనం తర్వాత శృంగారంలో పాల్గొనాలని అనిపిస్తుందట. అయితే, స్త్రీ, పురుషులకు శృంగారం విషయంలో వేర్వేరు అభిప్రాయాలున్నా వారి దాంపత్యానికి అవేం అడ్డుగోడలు కావటం లేదని కూడా తేల్చారు.
Please Share this article
Related:
Tagged with:
ముగ్గురు భామలతో డిస్కో రాజా
పోర్న్ వీడియాల చూసేది మగాళ్లు అనుకుంటున్నారా?
అమ్మాయిలు ఆ విషయాలు అస్సలు చెప్పర??
మగవారు షేర్ చేసుకోకూడని విషయాలేంటి?
అప్పుడు శృంగార కోరికలు ఎక్కువగా కలుగుతాయట
కేవలం శృంగారానికి మాత్రమే కాదు
హింస తో శృంగారం ఇద్దరికీ నష్టమే
పక్కలో గురకెడితే చుక్కలు కనిపిస్తాయి
50 వచ్చాక ఆరిపోయే దీపాలే
చీరకట్టు కోరికలు పెంచుతుంది
ఆ పిన్నమ్మ రూటే వేరు
చూసి ఆనందించడంలో ఎక్కువ శాతం
చేతకాక భర్తలు భార్యను వేధిస్తారు
ఇష్టం లేని జంట మధ్య క్రయిమ్
స్టెరాయిడ్స్ తో సెక్స్ వెలగబెట్టరాదు
అపనమ్మకంతో కడదాకా నరకమే!
Read More From This Category