ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే వరప్రసాద్ భేటీ అయ్యారు. తొలిరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యే వరప్రసాద్ శాసన సభ్యుడిగా ప్రమాణస్వీకారం అనంతరం సీఎం ఛాంబర్‌కు వెళ్లారు. అక్కడ జగన్మోహన్రెడ్డితో కాసేపు భేటీ అయ్యారు. భేటీ అనంతరం సీఎం ఛాంబర్ నుంచి బయటకు వచ్చిన వరప్రసాద్.. తాను మర్యదాపూర్వకంగానే సీఎం జగన్‌ను కలిశానని మీడియాకు చెప్పారు.అసెంబ్లీ ఎన్నికల్లో రాజోలు నుంచి జనసేన పార్టీ తరపున వరప్రసాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. జనసేన పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే కావడంతో ఆయన అధికార పార్టీ వైసీపీలో చేరబోతున్నారనే ఊహాగానాలు వచ్చాయి. అయితే తాను జనసేనలోనే ఉంటానని ఇటీవల వరప్రసాద్ స్పష్టం చేశారు
Please Share this article
Related:
Tagged with:
తొలిసారిగా రోబోటిక్ న్యూరోసర్జరీ
సైరా ఫంక్షన్ లో బాలయ్య హడావుడి
విజయ నిర్మల భౌతికకాయానికి సిఎం కెసిఆర్ నివాళి
జనసేనలోనే ఉంటా
స్పీకర్ గా తమ్మినేని ఏకగ్రీవ ఎన్నిక
తుడా చైర్మన్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
అవినీతిని నిర్మూలించే ప్రయత్నం లో జగన్
జగన్ మొదటి క్యాబినెట్ డీటెయిల్స్
ర్యూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన సుష్మా స్వరాజ్
బాలయ్య కు విషెస్ తెలిపిన అల్లుడు
రేషన్ డీలర్స్ పై కొత్త నిర్ణయం తీసుకున్న జగన్
టీఆరెస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్
చంద్రబాబు కు మరొక షాక్
స్పెషల్ స్టేటస్ పై స్పందించిన మోడీ
ఆస్ట్రేలియా పై విజయాన్ని సొంతం చేసుకున్న ఇండియా
' మీడియా ఐక్యత వర్థిల్లాలి జర్నలిస్టుల అంతా ఒక్కేట' - రవిప్రకాష్
Read More From This Category