తెలంగాణ లో ముఖ్యమంత్రి కేసీఆర్ మరే ఇతర పార్టీ తనకి పోటీ లేకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ వారిని , టీడీపీ పార్టీ వారిని మాటలతో మంత్రముగ్దులను చేసి టీఆరెస్ పార్టీ లో చేరుచుకుంటున్న విషయం అందరికి తెలిసిందే. డిసెంబర్ లో ఎన్నికలు జరిగిన తరువాత ఖమ్మం నుండి పోటీ చేసే టీడీపీ నేత నామా నాగేశ్వరావు ఎంపీ ఎలెక్షన్స్ సమయం లో టీఆరెస్ లోకి విలీనం చేసుకున్నారు . ఇక ఇప్పుడు మరొక టీడీపీ నేత సొంత పార్టీ ని వీడే పరిస్థితి కనిపిస్తుంది . టీడీపీలో నెంబర్2గా ఓ వెలుగు వెలిగిన దేవేందర్ గౌడ్ బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి.బీజేపీ పార్టీ నేషనల్ పార్టీ గా రెండవ సారి ఎన్నికవ్వడం తో ప్రజల్లో మంచి స్థానం లభిస్తుంది అనే విషయం కచ్చితంగా అర్ధమవుతుంది . ఇలా తెలంగాణ లో టీడీపీ పార్టీ కి మేజర్ లీడర్స్ పార్టీ ని వీడుతుండడం తో టీడీపీ అధినేత చంద్రబాబు కి షాక్ గా మారింది .
Please Share this article
Related:
ఆ హత్యలతో నాకు ఎలాంటి సంభందం లేదు,,ఎమ్మెల్యే
తల్లి,పిల్ల పార్టిలు పొత్తు పెట్టుకుంటాయట
బీజేపి నేతలను ఏపి నుండి బహిష్కరించాలి టీడిపి
కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు
రాజదానిలో విల్లాలు కావాలి,టీడిపి ఎమ్మెల్యేల డిమాండ్
Tagged with: tdp telangana
తొలిసారిగా రోబోటిక్ న్యూరోసర్జరీ
సైరా ఫంక్షన్ లో బాలయ్య హడావుడి
విజయ నిర్మల భౌతికకాయానికి సిఎం కెసిఆర్ నివాళి
జనసేనలోనే ఉంటా
స్పీకర్ గా తమ్మినేని ఏకగ్రీవ ఎన్నిక
తుడా చైర్మన్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
అవినీతిని నిర్మూలించే ప్రయత్నం లో జగన్
జగన్ మొదటి క్యాబినెట్ డీటెయిల్స్
ర్యూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన సుష్మా స్వరాజ్
బాలయ్య కు విషెస్ తెలిపిన అల్లుడు
రేషన్ డీలర్స్ పై కొత్త నిర్ణయం తీసుకున్న జగన్
టీఆరెస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్
చంద్రబాబు కు మరొక షాక్
స్పెషల్ స్టేటస్ పై స్పందించిన మోడీ
ఆస్ట్రేలియా పై విజయాన్ని సొంతం చేసుకున్న ఇండియా
' మీడియా ఐక్యత వర్థిల్లాలి జర్నలిస్టుల అంతా ఒక్కేట' - రవిప్రకాష్
Read More From This Category