ఐశ్వర్య, అభిషేక్ ల వివాహం తర్వాత నుంచి బాలీవుడ్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి. జయా బచ్చన్ కు వీరి పెళ్లి ఇష్టమే లేదని అన్నారు. ఇప్పుడు మాత్రం ఓ విషయంపైన మరింత ఎక్కువ ఇంటెన్స్ తో వార్తలు రాస్తున్నది. ప్రస్తుతం ఐశ్వర్యరాయ్ బాలీవుడ్లో ప్లే బాయ్ రణబీర్ కపూర్ తో కలసి నటిస్తున్న సంగతి తెలిసిందే.
అంతకు ముందు విషయం ఏమో కానీ దీపిక పదుకొనే మనవాడి గురించి రివీల్ చేశాక మాత్రం అఫ్ స్క్రీన్ ఇమ్రాన్ హష్మీ అన్నా బ్రాండ్ మనోడికి వచ్చింది. రోజుకో అమ్మాయితో తిరుగుతూ ఉంటాడనే రేంజ్ లో దీపిక చెప్పింది. ఇప్పుడు అటువంటి హీరోతో ఐశ్వర్య నటిస్తున్నది. అయితే బచ్చన్ ఫ్యామిలీ కి రణబీర్ తో నటించడం అస్సలు ఇష్టం లేదట. కానీ కరణ్ జోహార్ తో ఉన్న స్నేహం దృష్ట్యా ఐశ్వర్యారాయ్ ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పిందట.
అంతటితో ఆగక...ఇప్పుడు రణబీర్ తో కలసి ఇంటిమేట్ సీన్స్ లో నటిస్తుంది. చాలా రొమాంటిక్ సీన్స్ అన్న విషయం తెలుసుకున్న జయాబచ్చన్, ఐశ్వర్యపై ఫైర్ అయ్యిందట. అంతేకాదు కరణ్ కి ఫోన్ చేసి మరి ఆ సన్నివేశాలని సినిమా నుంచి తొలగించమని చెప్పిందట. కరిష్మాతో అభిషేక్ కి ఎంగేజ్ మెంట్ అయ్యాక కూడా బచ్చన్ ఫ్యామిలీ ఇలానే బిహేవ్ చేసింది. కరీనా కపూర్ వేశ్య పాత్రలో నటించాబోతుందని తెలుసుకొని అలా చేయొద్దని చెప్పారు. ఇప్పుడు ఐశ్వర్యారాయ్ విషయంలో కూడా సీరియస్ గా ఉన్నారట.
నాణ్యమైన వార్తలు అందిస్తున్న ఆంధ్రవిలాస్ ఇప్పుడు మీకోసం ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ ద్వారా అందిస్తుంది సో వెంటనే లైక్ చేయండి .ఇంకా ఆలస్యం ఎందుకు ఫేస్బుక్ లో లైక్ చేస్తూ ట్విట్టర్ లో ఫాలొ అవ్వండి.
http://www.facebook.com/andhravilasdotcom
htts://www.twitter.com/andhravilasnews
-B.S
Please Share this article
Related:
ఆకట్టుకుంటున్న ఐశ్వర్య టీజర్
కత్రినా రణబీర్ ని అందుకే వదిలేసిందట
సంజయ్ దత్ భార్యగా అనుష్క
నర్గిస్ కి ఆ బట్టలంటే సిగ్గంట
హాట్ టాపిక్ గా మారిన ఐష్ బుల్లెయా సాంగ్
Tagged with: aishwarya rai jaya bacchan abhishek bacchan ranabeer kapoor
మరోసారి బీట్ సాంగ్ లో కేక పెట్టించనున్న సాయిపల్లవి, రివీల్ చేయబోతున్న సమంత
పవన్ కళ్యాణ్‌తో బిగ్ బాస్ బ్యూటీ సెల్ఫీ
మార్చి 15న 'ఆర్ఆర్ఆర్' అప్డేట్
ఉప్పెన దర్శకుడి తర్వాత సినిమా హీరో ఎవరో తెలుసా?
ఉప్పెన' మేకింగ్ వీడియో చూసారా
నాంది హింది రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాత
‘నాంది’ 6 డేస్ కలెక్షన్ రిపోర్ట్
ఉప్పెన 13 రోజుల కలెక్షన్ రిపోర్ట్
‘ఉప్పెన’ సినిమాకు వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
విష్ణు మోసగాళ్లు ట్రైలర్
సమంత శాకుంతలం షురూ అయ్యేది ఎప్పుడో తెలుసా ?
విరాటపర్వం నుండి 'కోలు కోలమ్మా కోలో' సాంగ్
సుకుమార్ కూతురి వేడుకలో మెరిసిన తారలు
వైరల్‌గా మారిన చిరంజీవి, రామ్ చరణ్ ఫొటోస్
క్రిష్ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ ఎప్పుడు అంటే ?
రాధే శ్యామ్ Vs గంగూభాయ్ కతియావాడి
Read More From This Category