ఇంద్రనీల్ , జారాశా, అభిషేక్ , కర్తవ్య, నీరజ్, మృణాల్, మృదాంజలి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా 'ఐతే 2.0'. ఫార్మ్9 బ్యానర్ పై రాజ్ మదిరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి విజయరామరాజు, హేమంత్ నిర్మాతలు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ ముదిరాజ్ మాట్లాడుతూ....
'ఐతే 2.౦ సినిమాని హైదరాబాద్ పరిసర ప్రాంతల్లో సింగిల్ షెడ్యుల్ లో రెగ్యులర్ గా చిత్రీకరణ జరుపుకొని 45 రోజులలో జరగాల్సిన షూటింగ్ ని 40 రోజుల్లో పూర్తి చేశాం. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసి సినిమా త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అయితే సినిమా విడుదలై దాదాపు 12 ఏళ్ళు అవుతున్నది. చంద్రశేఖర్ యేలేటి, గుర్రం గంగరాజు సైలెంట్ గా ఓ సినిమా ఎలా చేయొచ్చో చూపించారు.ఆ సినిమా అవార్డులతో పాటు చాలామందిని మెప్పించింది.
అదే టైటిల్ తో సినిమా చేస్తానని గుర్రం గంగారాజుని అడిగిది అయన ఒప్పుకున్నారు. తెలుగులో ఇప్పటివరకు రాణి టెక్నో థ్రిల్లర్ జోనర్ లో ఐతే 2.0 తెరకెక్కింది. ఈ వెర్షన్ ‘ఐతే' సినిమాకు ఈ సినిమా రీబూట్ వెర్షన్ లా ఉంటుంది. కానీ అంత సైలెంట్‌గా ఉండదు. టెక్నాలజీ వల్ల మనం ఎంజాయ్ చేస్తున్నాం కానీ కొందరు తమ చేతుల్లో ఉంచుకుని మనతో ఆటలాడుకుంటున్నారనే సంగతిని మనం మరచిపోతున్నాం. వాటి పరిణామాలేంటి అనే విషయాన్నే ఈ చిత్రంలో చూపించబోతున్నాం. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అబూ అన్నారు.
నాణ్యమైన వార్తలు అందిస్తున్న ఆంధ్రవిలాస్ ఇప్పుడు మీకోసం ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ ద్వారా అందిస్తుంది సో వెంటనే లైక్ చేయండి .ఇంకా ఆలస్యం ఎందుకు ఫేస్బుక్ లో లైక్ చేస్తూ ట్విట్టర్ లో ఫాలొ అవ్వండి.
htts://www.twitter.com/andhravilasnews -B.S
Please Share this article
Related:
రెమ్యునరేషన్ తగ్గించుకోలేదంటున్న తమన్నా
నేను లవ్ స్టోరీస్ తోనే కనిపిస్తాను -నాగ శౌర్య
న్యూఇయర్ వేడుకల్లో రాయ్ లక్ష్మి
వైజాగ్ లో షూటింగ్ జరుపుకోబోతున్న 'సింగం 3'
ఆసుపత్రి పాలైన విద్యాబాలన్
Tagged with: aithe20conceptdifarentgauntundata1832325
కొత్త కారు కొన్న విశ్వక్ సేన్
నా పుట్టిన రోజు(may 31) కూడా బయటికి రాను- సూపర్ స్టార్ కృష్ణ
బాలకృష్ణతో ఆడిపాడనున్న – డింపుల్ హయతి
ఆఫర్లు వస్తున్నా వద్దంటున్న సమంత
దత్తత ఇష్యూ, హైదరాబాద్ కలెక్టర్‌ను కలిసిన కరాటే కల్యాణి
సెన్సార్ పూర్తి చేసుకున్న 'శేఖర్'
మేజర్' నుంచి గుండె ఆగి ఆగి అదురుతున్నది
బిగ్ ట్విస్ట్ కరాటే కళ్యాణి కిడ్నాప్!
అక్కినేని ఫ్యామిలీ ఫోటో వదినా మరిది మిస్సింగ్?
సర్కారు వారి పాట ‘మ మ మాస్’ సెలబ్రేషన్స్
ఎవరి కంటా పడకుండా సినిమా చూసొచ్చిన సాయి పల్లవి
31వ తేదీన మహేశ్ త్రివిక్రమ్ మూవీ లాంచ్?
ఈ ముగ్గురు హీరోలు ఫెయిల్యూర్ కి కారణం అదేనా దారుణమైన ట్రోలింగ్
ఆన్లైన్లో సర్కారు వారి పాట ఫుల్ మూవీ
తెలంగాణ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ లో హీరోపై ప్రశ్న
శ్రీకాంత్‌రెడ్డిని రోడ్డుపైనే చితకబాదిన సినీ నటి కరాటే కల్యాణి
Read More From This Category