#AkkineniNagarjuna #MegastarChiranjeevi
ప్రతి పండుగను మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యామిలీతో జరుపుకుంటారు. ఈ సంక్రాంతి పండుగను కూడా చిరంజీవి తన కుటుంబ సభ్యులతో జరుపుకున్నారు. అయితే ఈ సారి మెగా ఫ్యామిలీ జరుపుకున్న సంక్రాంతి వేడుకకి ఓ హీరో ముఖ్య అతిథిగా హాజరై కనువిందు చేశారు. ఆ హీరో ఎవరో కాదు.. చిరంజీవి స్నేహితుడు, కింగ్ నాగార్జున. పండగవేళ చిరు ఇంటికి వెళ్లిన నాగ్.. మెగా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేశారు. హైదరాబాద్ కు చెందిన మ్యూజిక్ బ్యాండ్ కచేరితో, రుచికరమైన ఫుడ్ ను ఆరగిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకున్నారు ఈ స్టార్ హీరోలు. చిరంజీవి, నాగార్జునతోపాటు రాంచరణ్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో మెరిసిపోయారు.
ఇటీవలే జరిగిన బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ ఎపిసోడ్లో చిరంజీవి, నాగార్జున ప్రేక్షక లోకానికి కనువిందు చేసిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఇలా సంక్రాంతి వేళ ఓకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అటు మెగా అభిమానులు, ఇటు అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం మెగా ఫ్రేమ్‌లో నాగార్జున నిల్చున్న ఫొటో సోషల్ మీడియాలో అవుతోంది.
Please Share this article
Related:
Tagged with:
మరోసారి బీట్ సాంగ్ లో కేక పెట్టించనున్న సాయిపల్లవి, రివీల్ చేయబోతున్న సమంత
పవన్ కళ్యాణ్‌తో బిగ్ బాస్ బ్యూటీ సెల్ఫీ
మార్చి 15న 'ఆర్ఆర్ఆర్' అప్డేట్
ఉప్పెన దర్శకుడి తర్వాత సినిమా హీరో ఎవరో తెలుసా?
ఉప్పెన' మేకింగ్ వీడియో చూసారా
నాంది హింది రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాత
‘నాంది’ 6 డేస్ కలెక్షన్ రిపోర్ట్
ఉప్పెన 13 రోజుల కలెక్షన్ రిపోర్ట్
‘ఉప్పెన’ సినిమాకు వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
విష్ణు మోసగాళ్లు ట్రైలర్
సమంత శాకుంతలం షురూ అయ్యేది ఎప్పుడో తెలుసా ?
విరాటపర్వం నుండి 'కోలు కోలమ్మా కోలో' సాంగ్
సుకుమార్ కూతురి వేడుకలో మెరిసిన తారలు
వైరల్‌గా మారిన చిరంజీవి, రామ్ చరణ్ ఫొటోస్
క్రిష్ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ ఎప్పుడు అంటే ?
రాధే శ్యామ్ Vs గంగూభాయ్ కతియావాడి
Read More From This Category