బాలీవుడ్ పరిశ్రమలో విలక్షణ పాత్రల్లో నటిస్తూ మంచి హిట్స్ అందుకుంటున్న హీరో అక్షయ్ కుమార్ తాజాగా ఓ సినిమాలో అతిధి పాత్రలో నటిస్తున్నాడు. వరుణ్ ధావన్, జాన్ అబ్రహం, జక్వేలిన్ ఫెర్నాండెజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న డిష్యూం సినిమాలో ఇప్పటివరకు అక్షయ్ కనిపించని సరికొత్త గెటప్ తో అక్షయ్ కుమార్ అలరించనున్నాడు. ఈనెల 29న విడుదలవుతున్న డిష్యూం సినిమా యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, వీడియో సాంగ్స్ అభిమానులని ఆకట్టుకుంది. తాజాగా ట్విట్టర్ ద్వారా ఈ సినిమాలో తన లుక్ ని తెలిపే పోస్టర్ ని అక్షయ్ కుమార్ విడుదల చేశారు. దాంతో అక్షయ్ రేసర్ గా కనబడుతున్నాడు. కొత్త హెయిర్ స్టైల్‌తో ట్రెండ్ కు తగిన విధంగా అభిమానులను ఆకట్టుకుంటున్నాడు అక్కి.
నాణ్యమైన వార్తలు అందిస్తున్న ఆంధ్రవిలాస్ ఇప్పుడు మీకోసం ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ ద్వారా అందిస్తుంది సో వెంటనే లైక్ చేయండి .ఇంకా ఆలస్యం ఎందుకు ఫేస్బుక్ లో లైక్ చేస్తూ ట్విట్టర్ లో ఫాలొ అవ్వండి.
http://www.facebook.com/andhravilasdotcom
htts://www.twitter.com/andhravilasnews
-B.S
Please Share this article
Related:
ఆమెని కత్రినాతో పోల్చోద్దంటా
ఒకే గ్రామస్తులని చేసుకున్న హీరోయిన్లు
అక్షయ్ మొదటి ప్రేమ
హలో బ్రదర్ రీమేక్ డైరెక్టర్ కొడుకు
సంచలన వ్యాఖ్యలు చేసిన రణబీర్ కపూర్
Tagged with: akshay kumar jan abraham varun dhavan jakwelin fernondez
ఆమె తో అన్నీషేర్ చేసుకుంటా-రామ్
అల్లు అర్జున్ కి జోడీగా దబాంగ్ హీరోయిన్
సమంత చేతిలోని ఆ బ్యాగు విలువ ఎంతో తెలుసా
మెగా ఫ్యామిలీ సంక్రాంతి వేడుకల్లో సందడి చేసిన నాగార్జున
ప్రభాస్ 'సలార్' ప్రారంభోత్సవంలో పాన్ ఇండియా స్టార్ యష్
బెల్లంకొండ ‘అల్లుడు అదుర్స్’ మొదటి రోజు కలెక్షన్స్ రిపోర్ట్
చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్ లాంచ్ కి ముహూర్తం ఫిక్స్ చేశారు
బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్‌కు క్రికెటర్ రోహిత్ శర్మ శుభాకాంక్షలు
‘క్రాక్’ 5 రోజుల కలెక్షన్ రిపోర్ట్
మాస్టర్ 2 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్
ఆర్మీ ఆఫీసర్ గా సోనూసూద్
మెగా ఫ్యామిలీలో సంక్రాంతి సంబరాలు
రికార్డు స్థాయిలో రెడ్ మూవీ కలెక్షన్స్
వారికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్
పవన్-రానా సినిమాలో సముద్రఖని
మణికర్ణిక' సీక్వెల్ సినిమాకు భారీ బడ్జెట్
Read More From This Category