#allariNaresh విజయ్ కనకమేడల, అల్లరి నరేష్ కాంబోలో గత ఏడాది ఫిబ్రవరీలో వచ్చిన క్రైమ్ త్రిల్లర్ సినిమా నాంది.. గంభీరమైన పాత్రలను కూడా సూనాయసంగా చేయగలడు అని నిరూపించాడు కామెడీ కింగ్ అల్లరి నరేష్. అయితే.. ఈ బ్లాక్ బస్టర్ కాంబో మళ్లీ రిపీట్ కానుంది.. నటుడు అల్లరి నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల మళ్లీ కలిసి పని చేయనున్నారు.
వీరి కాంబినేషన్లో కొత్త సినిమా ‘నరేష్ విజయ్ 2’ వర్కింగ్ టైటిల్‌తో ఈ రోజు (సోమవారం) లాంఛనంగా ఆవిష్కరించారు. కృష్ణార్జున యుద్ధం’, ‘మజిలీ’, ‘గాలి సంపత్’, ‘టక్ జగదీష్’ వంటి పలు ఆసక్తికర ప్రాజెక్టులకు పనిచేసిన షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
Please Share this article
Related:
ఐతే 2.0 కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంటుందట
రెమ్యునరేషన్ తగ్గించుకోలేదంటున్న తమన్నా
నేను లవ్ స్టోరీస్ తోనే కనిపిస్తాను -నాగ శౌర్య
న్యూఇయర్ వేడుకల్లో రాయ్ లక్ష్మి
వైజాగ్ లో షూటింగ్ జరుపుకోబోతున్న 'సింగం 3'
Tagged with:
పెద్దవి చూస్తే నోరూరుతుందా అంటూ!- శ్రీరెడ్డి
కమల్ హాసన్‌తో సిమ్రాన్ బ్రేకప్ వెనక ఎవరో తెలుసా ?
శ్రీముఖికీ అది వేసుకునే అలవాటు లేదా?
కృతి స్పీడుకి బ్రేకులు పడ్డట్లే
బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న 'కార్తికేయ-2'
కేటీఆర్ ట్వీట్‌కు అనసూయ రిప్లై రాజకీయం చేయవద్దంటూ రిక్వెస్ట్
కృష్ణమ్మ-ఫస్ట్ సింగిల్ విడుదల
టిల్లు గాని కొత్త గర్ల్ ఫ్రెండ్ ఈమెనట
వాంటెడ్ పండుగాడ్ రివ్యూ-తట్టుకుంటే కోటి
తీస్ మార్ ఖాన్ రివ్యూ
మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు!?
‘లైగర్’కు సెన్సార్ బోర్డ్ భారీ షాక్
చార్మీ కెరీర్ లో ఇన్ని కోట్లు సంపాదించిందా!
జబర్దస్త్ లో ఈ బూతు డైలాగులేంట్రా బాబు
ఇక్కడ గిల్లితే గిల్లించుకోవాలి అప్పుడే వర్క్ అవుట్ అవుతుంది-అనసూయ
కార్తీకేయ 2కు దిమ్మతిరిగిపోయే లాభాలు
Read More From This Category