#Prabhas #Salaar #Prabhas #PrashanthNeel #ShrutiHaasan #PrimeVideo
ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ సినిమా క్రేజ్ బాగా ఉంది. కేజీఎఫ్ 2 సినిమా విడుదలకు సిద్దం అవుతున్న ఈ సమయంలోనే సలార్ మూవీ రేట్లు విపరీతంగా పలుకుతున్నాయి. కేజీఎఫ్ 2 విడుదల తర్వాత సలార్ రేట్లు చుక్కలను అంటడం ఖాయం అంటున్నారు. కేజీఎఫ్ 2 చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ మరియు బాహుబలి సాహో వంటి పాన్ ఇండియా బిగ్గెస్ట్ సక్సెస్ చిత్రాల హీరో ప్రభాస్ ల కాంబో మూవీ అవ్వడం వల్ల సలార్ పై వందల కోట్లు కురిపించేందుకు బయ్యర్లు ముందుకు వస్తున్నారు.
Please Share this article
Related:
Tagged with:
ఆటో డ్రైవర్ కవితకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన అక్కినేని సమంత
విజయ్ దేవరకొండ - సుకుమార్ కాంబోలో చిత్రం పక్కా: ఫాల్కన్ క్రియేషన్స్
సమీరా రెడ్డి పిల్లలపై కరోనా ఎఫెక్ట్
జర్నలిస్ట్ గా మారిన శృతి హాసన్
‘బతుకు బస్టాండ్’ ఫస్ట్ గ్లింప్స్
అనిల్ రావిపూడి తో రామ్
వైష్ణవ్ తేజ్ తో మైత్రి మూవీ మేకర్స్ వారి బిగ్ డీల్
మేకప్ మన్‌గా మారిన జగపతి బాబు
నితిన్ సినిమాలో హీరోయిన్గా ‘ఉప్పెన’ బ్యూటీ
నాని 'అంటే సుందరానికి' సినిమా పై అప్ డేట్ ఇచ్చిన నజ్రియా
లెజెండరీ దర్శకురాలు సుమిత్ర భవే మృతి
కరోనా ఎఫెక్ట్ చైతూ కొత్త సినిమా షూటింగ్ రద్దు
నటి సమీరా రెడ్డికి కోవిడ్ పాజిటివ్
తగ్గేదే లే అంటున్న పుష్ప నిర్మాతలు
కరోనా కారణంగా ఆగిపోయిన సర్కారు వారి పాట
నాని `శ్యామ్ సింగరాయ్` కోసం కోల్‌కతా తలపించే భారీ సెట్
Read More From This Category