#ChaavuKaburuChallaga #AnasuyaBharadwaj #PainaPataaram
అందాల భామ అనసూయ భరద్వాజ్ చావు కబురు చల్లగా చిత్రంలో పైన పటారం అంటూ ఓ సాంగ్తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ పాటతో కొందరు తనను ఐటమ్గాళ్ అని పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది అనసూయ. ఐటెంసాంగ్లో ఎందుకు కనిపించారంటూ ఓ ఫాలోవర్ అనసూయను అడిగాడు. దీనికి తనదైన స్టైల్లో సమాధానమిచ్చిందీ తార.
‘అది ఐటంసాంగ్కాదు. ఐటెంసాంగ్ అనేది ఏది లేదమ్మా. ఒక పాటకు ఉన్న కాస్ట్ కాకుండా స్పెషల్గా ఎవరన్నా కావాలి అనుకున్నపుడు స్పెషల్ సాంగ్ వస్తుంది. ఒకప్పుడు అమ్మాయిని వస్తువులా ట్రీట్ చేసేవాళ్లు ఇచ్చిన పేరు అది. ఆ లిరిక్స్ వల్లే నేను ఈ స్పెషల్ సాంగ్ చేశానని క్లారిటీ ఇచ్చింది. తాను ఐటెంగాళ్ను కాదని, స్పెషల్ హీరోయిన్’ ను అని జవాబిచ్చింది.
Please Share this article
Related:
Tagged with:
వకీల్ సాబ్ వరల్డ్ వైడ్ 3 డేస్ కలెక్షన్ రిపోర్ట్
అడివి శేష్ ‘మేజర్’ టీజర్ విడుదల
ప్రకాశ్ రాజ్ ను అభినందించిన 'ఆచార్య'
‘ఉప్పెన’ సెట్లో కొరటాల శివ వీడియో చూడండి
'ఆహా'లో 16న 'తెల్లవారితే గురువారం'
శ్రేయ ఘోషల్ బేబి షవర్ వేడుక
అరణ్య క్లోజింగ్ కలెక్షన్స్
‘జాతిరత్నాలు’ పై మంత్రి కేటీఆర్ రివ్యూ
'అన్నాత్తే' షూటింగ్ స్పాట్ లో రజనీకాంత్
పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ థియేటర్లు సీజ్ చేసిన అధికారులు
‘ఖిలాడి’ వచ్చేశాడు
మహా సముద్రం నుండి అదితి ఫస్ట్ లుక్
చిరంజీవి రీమేక్ చిత్రానికి క్రేజీ టైటిల్
మేజర్ కోసం బరిలో దిగుతున్న ముగ్గురు సూపర్ స్టార్లు
`ఏజెంట్`కోసం వస్తున్న మాలీవుడ్ సూపర్ స్టార్
ఎన్టీఆర్ 30వ చిత్రంపై రేపు అధికారిక అప్ డేట్
Read More From This Category