'ట్రిపుల్ ఆర్' లోని భీమ్ పాత్రధారి ఎన్టీయార్ ఇంట్రోను తెలియచేస్తూ విడుదల చేసిన 'రామరాజు ఫర్ భీమ్' టీజర్ కు ఐదు భారతీయ భాషల్లో కలిపి యూట్యూబ్ లో 64.49 మిలియన్ వ్యూస్, ఫేస్ బుక్ లో 28.24 మిలియన్ వ్యూస్, ఇన్ స్టాగ్రామ్ లో 7.37 మిలియన్ వ్యూస్ దక్కాయి. దాంతో మొత్తంగా 100 మిలియన్ వ్యూస్ దక్కిన సందర్భంగా ఎన్టీయార్ అభిమానులు #100MViewsForBheemIntro అనే హ్యాష్ ట్యాగ్ తో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 13న జనం ముందుకు రాబోతోంది.
Please Share this article
Related:
Tagged with: 100
ఆటో డ్రైవర్ కవితకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన అక్కినేని సమంత
విజయ్ దేవరకొండ - సుకుమార్ కాంబోలో చిత్రం పక్కా: ఫాల్కన్ క్రియేషన్స్
సమీరా రెడ్డి పిల్లలపై కరోనా ఎఫెక్ట్
జర్నలిస్ట్ గా మారిన శృతి హాసన్
‘బతుకు బస్టాండ్’ ఫస్ట్ గ్లింప్స్
అనిల్ రావిపూడి తో రామ్
వైష్ణవ్ తేజ్ తో మైత్రి మూవీ మేకర్స్ వారి బిగ్ డీల్
మేకప్ మన్‌గా మారిన జగపతి బాబు
నితిన్ సినిమాలో హీరోయిన్గా ‘ఉప్పెన’ బ్యూటీ
నాని 'అంటే సుందరానికి' సినిమా పై అప్ డేట్ ఇచ్చిన నజ్రియా
లెజెండరీ దర్శకురాలు సుమిత్ర భవే మృతి
కరోనా ఎఫెక్ట్ చైతూ కొత్త సినిమా షూటింగ్ రద్దు
నటి సమీరా రెడ్డికి కోవిడ్ పాజిటివ్
తగ్గేదే లే అంటున్న పుష్ప నిర్మాతలు
కరోనా కారణంగా ఆగిపోయిన సర్కారు వారి పాట
నాని `శ్యామ్ సింగరాయ్` కోసం కోల్‌కతా తలపించే భారీ సెట్
Read More From This Category