ఓ జంట పాతికేళ్ళపాటు ఎంతో ఆనందంగా గడిపారు అయితే ఒక్కసారి ఆ ఇద్దరి మధ్య అనుమానం పెనుభూతమయ్యింది . అందుకు కారణం భర్తకు తిండి ఎక్కువై బాడీ అడ్డదిడ్డ మయ్యింది . దాంతో బాటు రుగ్మతలు పెరిగాయ్ . పూర్తిగా భార్యను టచ్ చేయడం మానేసాడు .ఆమె ఎన్నోసార్లు ఆర్ధరాత్రి వేళ పక్కలోకి వచ్చి టచ్ చేసేది . నిద్ర నటించేవాడు . మూసిన కళ్ళు తెరవకుండా ఆమెనే గమనించేవాడు ఆమె తట్టుకోలేక గట్టిగ హత్తుకునేది . ఇవన్ని కనిపెట్టిన సదరు భర్త ఈమెలో చాలా సెక్స్ కోరికలు చావకుండా ఉన్నాయి . భర్త పనికి రాని వాడు అని త్వరలో గుర్తించేసి ,ఎవడికో ఒకడికి తన ఒళ్ళు అప్పగించేస్తుంది అని లేనిపోని ఆలోచనలు చేసి పిచ్చిగా తిట్టడం కసురుకోవడం చేయడంలో వెనుకాడలేదు. ఇద్దరి మధ్య దూరం పెరిగింది చివరికి అనుమానం పెనుభూతమై పోయింది . ఇలా ఎందరో మగాళ్ళు భార్యలకు దూరమై పోతుంటారు . నిజాలు చెప్పుకుంటే చేయాల్సిన సెక్స్ రోజూ చేయలేకపోయినా భార్య సాయంతో వారానికోసారైన చేయగలుగుతారు . చాలా మంది హింసక మార్గంలోనే ప్రయత్నిస్తారు. దాంతో ఉన్న సెక్స్ చచ్చు పడిపోతుంది . -వై యస్ ఆర్
Please Share this article
Related:
మీ భర్తలు నాకొద్దు !
మీ భర్తలు నాకొద్దు : సన్నీ
మీ భర్తలు , ప్రియులు నాకు వద్దు : సన్నీ
Tagged with: chetakaakabharthalubhaaryanuvedhistaaru1096051
ముగ్గురు భామలతో డిస్కో రాజా
పోర్న్ వీడియాల చూసేది మగాళ్లు అనుకుంటున్నారా?
అమ్మాయిలు ఆ విషయాలు అస్సలు చెప్పర??
మగవారు షేర్ చేసుకోకూడని విషయాలేంటి?
అప్పుడు శృంగార కోరికలు ఎక్కువగా కలుగుతాయట
కేవలం శృంగారానికి మాత్రమే కాదు
హింస తో శృంగారం ఇద్దరికీ నష్టమే
పక్కలో గురకెడితే చుక్కలు కనిపిస్తాయి
50 వచ్చాక ఆరిపోయే దీపాలే
చీరకట్టు కోరికలు పెంచుతుంది
ఆ పిన్నమ్మ రూటే వేరు
చూసి ఆనందించడంలో ఎక్కువ శాతం
చేతకాక భర్తలు భార్యను వేధిస్తారు
ఇష్టం లేని జంట మధ్య క్రయిమ్
స్టెరాయిడ్స్ తో సెక్స్ వెలగబెట్టరాదు
అపనమ్మకంతో కడదాకా నరకమే!
Read More From This Category