#Chiranjeevi #Lucifer #MohanRaja
మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది దాదాలు మూడు సినిమాలను ఫినిష్ చేసి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అందులో మొదటగా ఆచార్య, ఆ ఆతర్వాత లూసిఫర్, వేదాళం రీమేక్స్ ఉండనున్నాయి. ఇందులో ముందుగా లూసిఫర్ ని సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఎంచుకున్న తమిళ డైరెక్టర్ మోహనరాజా అతి తక్కువ టైంలో సినిమా ఫినిష్ చేస్తానని చెప్పడంతో చిరు ముందుగా ఈ సినిమాని మొదలు పెట్టనున్నారు. మాకు తెలిసిన తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాని అధికారికంగా లాంచ్ చేయడానికి డేట్ ని ఫిక్స్ చేశారు. జనవరి 21న సినిమాని అధికారికంగా లాంచ్ చేయడానికి ఈ చిత్ర టీం ఫిక్స్ అయ్యింది. అలాగే ఫిబ్రవరి నుంచి సినిమాని సెట్స్ పైకి వెళ్లనుంది. ఏప్రిల్ లోపు ఈ సినిమాని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఒరిజినల్ వెర్షన్ మలయాళంలో మంజు వారియర్ పోషించిన పాత్రకి నయనతార అయితే ఇంపాక్ట్ చాలా బాగుంటుందని ఈ చిత్ర టీం సంప్రదింపులు జరుపుతున్నారు. సైరాలో భార్య భర్తల్లా కనిపించిన చిరు – నయనతారలను, లూసిఫర్ లో అన్న – చెల్లెలిగా చూడనున్నాం.
Please Share this article
Related:
Tagged with:
మరోసారి బీట్ సాంగ్ లో కేక పెట్టించనున్న సాయిపల్లవి, రివీల్ చేయబోతున్న సమంత
పవన్ కళ్యాణ్‌తో బిగ్ బాస్ బ్యూటీ సెల్ఫీ
మార్చి 15న 'ఆర్ఆర్ఆర్' అప్డేట్
ఉప్పెన దర్శకుడి తర్వాత సినిమా హీరో ఎవరో తెలుసా?
ఉప్పెన' మేకింగ్ వీడియో చూసారా
నాంది హింది రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాత
‘నాంది’ 6 డేస్ కలెక్షన్ రిపోర్ట్
ఉప్పెన 13 రోజుల కలెక్షన్ రిపోర్ట్
‘ఉప్పెన’ సినిమాకు వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
విష్ణు మోసగాళ్లు ట్రైలర్
సమంత శాకుంతలం షురూ అయ్యేది ఎప్పుడో తెలుసా ?
విరాటపర్వం నుండి 'కోలు కోలమ్మా కోలో' సాంగ్
సుకుమార్ కూతురి వేడుకలో మెరిసిన తారలు
వైరల్‌గా మారిన చిరంజీవి, రామ్ చరణ్ ఫొటోస్
క్రిష్ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ ఎప్పుడు అంటే ?
రాధే శ్యామ్ Vs గంగూభాయ్ కతియావాడి
Read More From This Category