మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ సినిమాకు సంబంధించి రోజుకో కొత్త విషయంతో మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి హీరోయిన్ గా కాజల్ ఖరారైనట్లు వార్తలొచ్చాయి. ఇక ఇప్పుడు మరో నటుడు ఈ సినిమాలో చిరంజీవితో కలసి నటిస్తున్నట్లు సమాచారం. అతనే చిరు వీరాభిమాని సునీల్. చిరంజీవి 9ఎల్లా తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న సినిమాలో ఓ పాత్ర చేయాలనీ ఉన్నదని తనే స్వయంగా వెల్లడించాడు.
ఆయన అడిగినట్లే తనకు ఓ పాత్రలో నటించే అవకాశం వచ్చిందని, తనకు సంబందించిన షూటింగ్ ఆగస్టులో జరుగుతుందని అన్నాడు. సునీల్ చిరు సరసన నటించడం కొత్తేమి కాదు. గతంలో స్టాలిన్, అందరివాడు వంటి సినిమాల్లో చిరు సరసన లెంగ్త్ ఉన్న పాత్రల్లో కనిపించాడు సునీల్. కానీ హీరోగా మారాక అలాంటి పాత్రలో కనిపించడం ఇదే తొలిసారి.
నాణ్యమైన వార్తలు అందిస్తున్న ఆంధ్రవిలాస్ ఇప్పుడు మీకోసం ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ ద్వారా అందిస్తుంది సో వెంటనే లైక్ చేయండి .ఇంకా ఆలస్యం ఎందుకు ఫేస్బుక్ లో లైక్ చేస్తూ ట్విట్టర్ లో ఫాలొ అవ్వండి.
http://www.facebook.com/andhravilasdotcom
htts://www.twitter.com/andhravilasnews
-B.S
Please Share this article
Related:
Tagged with: sunil chiranjeevi kajal
రష్మిక కు బిగ్ షాక్ ఇచ్చిన గ్యాంగ్ లీడర్ బ్యూటీ
పవన్ కళ్యాణ్ మూవీ కోసం కొత్త ఆఫీసు
సవతి తల్లిపై టీవీ సీరియల్ నటుడి అఘాయిత్యం
మాల్దీవుల్లో మంచు ఫ్యామిలీ రచ్చ
పది భాషల్లో పుష్ప రిలీజ్
మల్టీ స్టార్ గాసిప్స్ నిజామా ?
ఒకే ట్వీట్ తో ఫోర్ కొట్టేసిన చిరంజీవి
ప్రభుదేవాతో కాజల్ రొమాన్స్
ఎన్ని బాషలలో పుష్ప రిలీజ్ అవుతుంది అంటే ?
200 కోట్ల క్లబ్లో ‘మాస్టర్’ సినిమా
నీతో ఉంటే హగ్గింగ్ డేనే-కీర్తి సురేష్
చెక్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
Read More From This Category