అమీర్ ఖాన్ హీరోగా రెజ్లింగ్ వీరుడు మహా వీర్ సింగ్ ఫోగాట్ జీవిత కథ ఆధారంగా వస్తూన్న సినిమా 'దంగల్'. ఈ రోజే ట్విట్టర్లో "దంగల్" ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశాడు అమీర్ ఖాన్. నలుగురు పిల్లల తండ్రిగా మిడిలేజ్డ్ క్యారెక్టర్లో అమీర్ లుక్ సింప్లీ సూపర్బ్ అనే చెప్పాలి. ఒక మామూలు గ్రామీణ వస్త్రధారన తో ఉన్న అమీర్ ఈ లుక్ లో మరీ ఫెమిలియర్ గా కనిపిస్తున్నాడు.
ఈ చిత్రం కోసం 95 కిలోల వరకు బరువు పెరగడం.. మళ్లీ బరువు తగ్గి కండలు తిరిగిన దేహంతో ఈ మధ్యే కొత్త షెడ్యూల్ మొదలుపెట్టడం తెలిసిందే. సినిమాలో అమీర్ కూతుళ్లుగా నటిస్తున్న ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా నటిస్తున్నారు. "మ్హారీ చోరియా చోరో సే కం హై కే..!" మా ఆడ పిల్లలు మగ పిల్లలకంటే ఏం తక్కువ? అని ఉన్న క్యాప్షన్ ఈ సినిమా రానుంది.
నాణ్యమైన వార్తలు అందిస్తున్న ఆంధ్రవిలాస్ ఇప్పుడు మీకోసం ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ ద్వారా అందిస్తుంది సో వెంటనే లైక్ చేయండి .ఇంకా ఆలస్యం ఎందుకు ఫేస్బుక్ లో లైక్ చేస్తూ ట్విట్టర్ లో ఫాలొ అవ్వండి.
htts://www.twitter.com/andhravilasnews
-B.S
Please Share this article
Related:
Tagged with: dangalfirstlookrelease2265154
నాకు నిజమైన పోటీ ఎవరంటే ? -రామ్
ముసలి హీరో కి ఓకే చెప్పిన శృతి హసన్
ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేసిన కౌశల్
జనవరి 26న ఓటిటిలో క్రాక్’
తారక్ త్రివిక్రమ్ సినిమా తరువాత ఆ డైరెక్టర్‌తో నెక్ట్స్?
మహేశ్‌బాబు అందానికి కారణం ఏంటో తెలుసా ? విష్ణు
నమ్రత పోస్ట్ హర్ట్ అయిన ఎంఎస్ రాజు
చిరంజీవితో నయనతార?
హిందీ క్రాక్ లో సోనుసూద్
ఆమె తో అన్నీషేర్ చేసుకుంటా-రామ్
అల్లు అర్జున్ కి జోడీగా దబాంగ్ హీరోయిన్
సమంత చేతిలోని ఆ బ్యాగు విలువ ఎంతో తెలుసా
మెగా ఫ్యామిలీ సంక్రాంతి వేడుకల్లో సందడి చేసిన నాగార్జున
ప్రభాస్ 'సలార్' ప్రారంభోత్సవంలో పాన్ ఇండియా స్టార్ యష్
బెల్లంకొండ ‘అల్లుడు అదుర్స్’ మొదటి రోజు కలెక్షన్స్ రిపోర్ట్
చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్ లాంచ్ కి ముహూర్తం ఫిక్స్ చేశారు
Read More From This Category