#DarshaGupta
నటీనటులు పాపులారిటీ పెంచుకోవడానికి ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాలు పెద్ద వేదికగా మారాయి. అలా ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ ఫాలోయర్స్‌ను సంపాదించుకున్న నటి దర్శాగుప్తా. కుక్ విత్ కోమలి టీవీ ఈ కార్యక్రమం ద్వారా బహుళ ప్రాచుర్యం పొందిన ఈ బ్యూటీ ఇప్పుడు సినీ రంగంలోనూ తన సత్తా చాటడానికి రెడీ అవుతున్నారు.
ద్రౌపది వంటి సక్సెస్ ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన మోహన్ జీ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం రుద్ర తాండవంలో కథానాయికగా దర్శాగుప్తా నటిస్తున్నారు. ఇటీవల చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్లో అభిమానులను కలిశారు. వారందరితో కలసి దర్శాగుప్తా విందు ఆరగించి వారి ప్రశ్నలకు బదులిచ్చి సంతోషపరిచారు. ఇలా ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్‌కు విందు ఇచ్చిన నటి దర్శాగుప్తానే అవుతారు.
Please Share this article
Related:
Tagged with:
రెమ్యునరేషన్‌పై సమంత ఘాటు వ్యాఖ్యలు
ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్‌కు నటి విందు
ఆ క్రెడిట్ మొత్తం దర్శకుడు రాజమౌళిదే-రవితేజ
షాకిస్తున్న మనోజ్ న్యూ లుక్
అభిమాని బిడ్డ పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి సాయం
సుమ షోకు గెస్ట్‌గా రేణు దేశాయ్, ఫొటో వైరల్
రామ్ గోపాల్ వర్మ బోల్డ్ కంటెంట్ సినిమాలకి బ్రేక్
ఇటలీ వీధుల్లో ఫ్యాన్‌తో ప్రభాస్, వైరలవుతున్న ఫోటోలు
ఆ పార్టీలో చేరిన ఎన్టీఆర్ హీరోయిన్
త్రివిక్రమ్ - రామ్ కాంబోలో సినిమా
కరణ్ జోహర్ 'ధర్మ ప్రొడక్షన్' ఎగ్జిక్యూటివ్ ని అరెస్ట్ చేసిన NCB!
టాలీవుడ్ టాప్ అరేబియన్ గుర్రాలు హైట్ వెయిట్ ఏజ్
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో టాప్10 అందగత్తెలు
70 కోట్ల అప్పు ఉంది-సూర్య
Read More From This Category