#TheFamilyman2 #Samantha #TheFamilymanonPrime #Amazon
సమంత, అమెజాన్ ప్రైమ్ సిరీస్ ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్లో విలన్గా నటించింది. ఫిబ్రవరి 12న ఇది స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న సమంతకు ట్విట్టర్,అమెజాన్ ప్రైమ్ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. ది ఫ్యామిలీమెన్ 2 వెబ్ సిరీస్లో సమంత పాత్రని ఎమోజీగా రూపొందించి విడుదల చేశారు. ఇది చూసిన సామ్ సంతోషించింది.
మనోజ్ బాజ్పాయ్ ,సమంతతో ఉన్న ఎమోజీని అమెజాన్ ప్రైమ్,ట్విట్టర్ విడుదల చేయగా, ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఓ కథానాయికకి సంబంధించి ఎమోజీ విడుదల కావడం ఇదే తొలిసారి కాగా, తమ అభిమాన నటి ఈ ఘనత సాధించినందుకు ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ .. రాజ్, డీకేలు తెరకెక్కించగా, ఇందులో ప్రియమణి కూడా ముఖ్య పాత్ర పోషించింది.
Please Share this article
Related:
Tagged with:
అన్న చెప్పిన టిప్ ను పాటించిన వైష్ణవ్ తేజ్
ఉప్పెన సినిమా యూనిట్ ను మెచ్చుకున్న బన్నీ
విజయ్ సరసన పూజా హెగ్డే
సముద్రఖని ‘ఆకాశవాణి’ టీజర్
రాధే శ్యామ్ లో ఎన్ని పాటలో తెలుసా ?
తేజాతో ప్రియా ప్రకాశ్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల
పవన్ - రానా సినిమా ఫొటో లీక్
స్పోర్ట్స్ డ్రామా “ఏ1 ఎక్స్ప్రెస్” మూవీ రివ్యూ
కేరళ కుట్టిని పెళ్లాడబోతున్న జస్ప్రీత్ బుమ్రా నిజమేనా ?
'దృశ్యం' సీక్వెల్ లో సమంత, రానా
‘జాతిరత్నాలు’ ట్రైలర్ విడుదల చేసిన ప్రభాస్
రంగ్ దే నుండి ‘నా కనులు ఎపుడు’ లిరికల్ వీడియో వచ్చేసింది
'వకీల్ సాబ్' మీమ్ పై స్పందించిన రామజోగయ్య శాస్త్రి
ఏ1 ఎక్స్ ప్రెస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్
సలార్' తో ప్రైమ్ రికార్డ్ బ్రేకింగ్ డీల్
చావు కబురు చల్లగా ట్రైలర్ రిలీజ్ ఎప్పుడో తెలుసా
Read More From This Category