టాలీవుడ్ పరిశ్రమలో మందు బాబులు చాలామంది ఉన్నారు. మందు భామలు కొందరే అయినా శృతి మించి మద్యం పుచ్చుకునే హీరోయిన్లు కొందరే. పాతతరంలో సావిత్రి ప్రేమ వియోగంతో దేవదాసుల మందు అలవాటు చేసుకుంది. ఈ తరం అందాల భామ శృతి హాసన్ ప్రస్తుతం శృతిమించి మద్యానికి బానిస అయ్యిందట.
ఈ సంచలన విషయాన్నీ స్వయంగా మంచు లక్ష్మికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. కొద్దీ కాలంగా సినిమాలకు దూరమై విపరీతంగా విస్కీ తగ్గిందట. రెండేళ్లు విపరీతంగా మధ్య సేవించి మత్తులో మునిగిపోయింది. విస్కీ బాటిల్ కి బానిసయ్యానని శృతి హాసన్ తన వీక్ పాయింట్ బయటపెట్టింది. విస్కీ తాగి తాగి చివరకు అనారోగ్యానికి గురయ్యానని చెప్పింది. మందు అలవాటు మానుకోవడం తేలికైన విషయం కాదు.
అందుకే అనారోగ్యం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆ సమయంలో సినిమాలకు దూరమైనది. ప్రస్తుతం కెరీర్ పై దృష్టి పెట్టిన శృతి అసలు అంతగా విస్కీకి బానిస కావడానికి కారణం ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. బాయ్ ఫ్రెండ్ మైఖేల్ నుంచి శృతి ఇటీవలే విడిపోయిన తర్వాత తానూ కూడా ప్రేమ వియోగంతో ముందుకు బానిస అయ్యిందా అనే ప్రశ్న ఎదురవుతుంది.
Please Share this article
Related:
సావిత్రి పాత్రలో బాలీవుడ్ బ్యూటీ
ఇప్పటికీ సావిత్రి హాటే
ప్రభాస్ పై మంచులక్ష్మి ఘాటు వ్యాఖ్య
మంచి ఛాన్స్ వదులుకున్న సమంత
చిరు సరసన శృతి హసన్
Tagged with: shruthi haasan savitri manchu laxmi
ఆమె తో అన్నీషేర్ చేసుకుంటా-రామ్
అల్లు అర్జున్ కి జోడీగా దబాంగ్ హీరోయిన్
సమంత చేతిలోని ఆ బ్యాగు విలువ ఎంతో తెలుసా
మెగా ఫ్యామిలీ సంక్రాంతి వేడుకల్లో సందడి చేసిన నాగార్జున
ప్రభాస్ 'సలార్' ప్రారంభోత్సవంలో పాన్ ఇండియా స్టార్ యష్
బెల్లంకొండ ‘అల్లుడు అదుర్స్’ మొదటి రోజు కలెక్షన్స్ రిపోర్ట్
చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్ లాంచ్ కి ముహూర్తం ఫిక్స్ చేశారు
బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్‌కు క్రికెటర్ రోహిత్ శర్మ శుభాకాంక్షలు
‘క్రాక్’ 5 రోజుల కలెక్షన్ రిపోర్ట్
మాస్టర్ 2 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్
ఆర్మీ ఆఫీసర్ గా సోనూసూద్
మెగా ఫ్యామిలీలో సంక్రాంతి సంబరాలు
రికార్డు స్థాయిలో రెడ్ మూవీ కలెక్షన్స్
వారికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్
పవన్-రానా సినిమాలో సముద్రఖని
మణికర్ణిక' సీక్వెల్ సినిమాకు భారీ బడ్జెట్
Read More From This Category