#Rajashekar
జార్జిరెడ్డి చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కు దగ్గరైంది ఢిల్లీ భామ ముస్కాన్ ఖుబ్చందాని. జార్జిరెడ్డి సినిమా ముస్కాన్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇటీవలే అక్షయ్‌కుమార్ తో కలిసి లక్ష్మి చిత్రంలోనూ మెరిసిందీ బ్యూటీ. తాజాగా ముస్కాన్ తెలుగులో రెండో చిత్రానికి సంతకం చేసిందన్న వార్త చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ హీరో రాజశేఖర్ హీరోగా నటిస్తోన్న థ్రిల్లర్ మూవీ శేఖర్ ప్రాజెక్టులో హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలిపింది. ముస్కాన్ మార్చి చివరి వారంలో అరకులో జరుగనున్న షూటింగ్లో జాయిన్ కానుందని టాక్. డెబ్యూట్ డైరెక్టర్ లలిత్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎంఎల్వీ సత్యనారాయణ, రాజశేఖర్ కూతుళ్లు శివాని-శివాత్మిక సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో ఎలాగైనా మంచి హిట్టు కొట్టాలన్న కసిగా ఉన్నాడు రాజశేఖర్.
Please Share this article
Related:
Tagged with:
వకీల్ సాబ్ వరల్డ్ వైడ్ 3 డేస్ కలెక్షన్ రిపోర్ట్
అడివి శేష్ ‘మేజర్’ టీజర్ విడుదల
ప్రకాశ్ రాజ్ ను అభినందించిన 'ఆచార్య'
‘ఉప్పెన’ సెట్లో కొరటాల శివ వీడియో చూడండి
'ఆహా'లో 16న 'తెల్లవారితే గురువారం'
శ్రేయ ఘోషల్ బేబి షవర్ వేడుక
అరణ్య క్లోజింగ్ కలెక్షన్స్
‘జాతిరత్నాలు’ పై మంత్రి కేటీఆర్ రివ్యూ
'అన్నాత్తే' షూటింగ్ స్పాట్ లో రజనీకాంత్
పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ థియేటర్లు సీజ్ చేసిన అధికారులు
‘ఖిలాడి’ వచ్చేశాడు
మహా సముద్రం నుండి అదితి ఫస్ట్ లుక్
చిరంజీవి రీమేక్ చిత్రానికి క్రేజీ టైటిల్
మేజర్ కోసం బరిలో దిగుతున్న ముగ్గురు సూపర్ స్టార్లు
`ఏజెంట్`కోసం వస్తున్న మాలీవుడ్ సూపర్ స్టార్
ఎన్టీఆర్ 30వ చిత్రంపై రేపు అధికారిక అప్ డేట్
Read More From This Category