ఉస్మానియా విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా జార్జ్ రెడ్డి. ఈనెల 22న ఈ సినిమా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ సందర్భంలో చిత్ర పరిశ్రమ నుంచి సినిమాకు మద్దతు లభిస్తుంది. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా జార్జ్ రెడ్డి సినిమాని ప్రశంసించారు. ఇక తాజాగా సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఈ సినిమాపై స్పందించారు. 'సందీప్ మాధవ్ చంపేశాడు. పోస్టర్స్ చూస్తుంటే జార్జ్ రెడ్డి బ్రతికి వచ్చినట్లుంది'అంటూ వర్మ నిర్మాతలకు అభినందనలు తెలిపారు.
Feeling thrilled to see GEORGE REDDY come alive and it’s clear from posters @SandeepMadhav_ killed it ...Congrats to @G1Dalam and @AbhishekPicture Film releasing Nov 22nd https://t.co/6LdSCvkLmD — Ram Gopal Varma (@RGVzoomin) November 18, 2019
Feeling thrilled to see GEORGE REDDY come alive and it’s clear from posters @SandeepMadhav_ killed it ...Congrats to @G1Dalam and @AbhishekPicture Film releasing Nov 22nd https://t.co/6LdSCvkLmD
Please Share this article
Related:
వర్మ బాట పట్టిన పూరి జగన్నాథ్
జనతాపై వర్మ కామెంట్
పవన్ పై వర్మ సంచలన కామెంట్
పవన్ ఫాన్స్ కి వర్మ క్షమాపణలు
సినిమాలపైనే పవన్ దృష్టి
Tagged with: sandeep vanga george reddy ramgopal varma
శ్రీవిష్ణు కొత్త సినిమా ప్రారంభం
మా స్త్రీ జాతికి నలుగురిని బలిచ్చారు: శ్రీరెడ్డి
అసలైన రిలేషన్ షిప్ ఇప్పుడు మొదలైంది: శ్రీముఖి
ఈనెల 27న హీరోహీరోయిన్ రిలీజ్
సంచలన కామెంట్స్ చేసిన తాప్సి
నా మాటే శాసనం అంటున్న బాలకృష్ణ
డిసెంబర్ 20న దొంగ రిలీజ్
అదిరిపోయే కాంబినేషన్ లో సినిమా
పవన్ వ్యాఖ్యలపై సీనియర్ హీరో సీరియస్
డిస్కో రాజా టీజర్ రిలీజ్
ఎంకౌంటర్ పై స్పందించిన చిరంజీవి
భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు మూవీ రివ్యూ
90 ఎంఎల్ మూవీ రివ్యూ
భయానికి సమాధానం దొరికింది : సమంత
దేవుడే పోలిసుల రూపములో శిక్షించాడు
మిస్ మ్యాచ్ రివ్యూ
Read More From This Category