చాలామంది పెళ్ళయ్యాక పెళ్ళాం మీద నిత్యం అజమాయిషీ చూపుతారు . ఒక కంట కనిపెట్టకపోతే కాలు జారుతుందనే అనుమానం తో చాలామంది పురుషులు నిత్యం హింసలో ఉంటారు . అది వారు కావాలని చేస్తున్నదే . అకారణంగా అనుమానించడం ఏదో మిషతో చేయి చేసుకోవడం నిత్యక్రత్యాలుగానే వారి మధ్య ఉంటాయి . అయితే పగలంత వేదించుకు తినేసే రాత్రి అయ్యేసరికి పెళ్ళాం కావాల్సి వస్తుంది . సెక్స్ అవసరం అలాంటిది . అప్పుడైనా నాలుగు మంచి మాటలు ఆడడానికి ఆ మగ మృగానికి మనసు ఒప్పదు . అందుకు నాకు లేనిది నీవద్ద ఉందన్నట్లు వచ్చి ఎలాంటి అంగీకారం లేకుండా చకచక లాడిన్చేసి అయ్యిన్దనిపించేస్తాడు . ఆపైన హాయిగా నిద్రపోతాడు . మరి ఆమె పరిస్థితి ఏమిటి అంటే మానసికంగా క్రుంగి పోవడమే . ఇద్దరిలో ఎలాంటి సుఖం పొందే జాడలు కనిపించవు . ఇలాంటి కుటుంబాలు వేలకు వేలు ఉన్నాయి . -వై యస్ ఆర్
Please Share this article
Related:
Tagged with: himsathosrungaaramiddarikinasthame1464624
ముగ్గురు భామలతో డిస్కో రాజా
పోర్న్ వీడియాల చూసేది మగాళ్లు అనుకుంటున్నారా?
అమ్మాయిలు ఆ విషయాలు అస్సలు చెప్పర??
మగవారు షేర్ చేసుకోకూడని విషయాలేంటి?
అప్పుడు శృంగార కోరికలు ఎక్కువగా కలుగుతాయట
కేవలం శృంగారానికి మాత్రమే కాదు
హింస తో శృంగారం ఇద్దరికీ నష్టమే
పక్కలో గురకెడితే చుక్కలు కనిపిస్తాయి
50 వచ్చాక ఆరిపోయే దీపాలే
చీరకట్టు కోరికలు పెంచుతుంది
ఆ పిన్నమ్మ రూటే వేరు
చూసి ఆనందించడంలో ఎక్కువ శాతం
చేతకాక భర్తలు భార్యను వేధిస్తారు
ఇష్టం లేని జంట మధ్య క్రయిమ్
స్టెరాయిడ్స్ తో సెక్స్ వెలగబెట్టరాదు
అపనమ్మకంతో కడదాకా నరకమే!
Read More From This Category