పెద్దలు చేసిన పెళ్ళిళ్ళలో కొన్ని ఇష్టం లేకుండానే సాగుతూనే వున్నాయి . కొన్ని చోట్ల తప్పదని వధువు జీవితాంతం ఆ ఇష్టం లేని మొగుడుతో కాలం వెళ్ళదీసేస్తుంది . పిల్లలను కంటుంది . వారిని పెంచి పెద్ద చేస్తుంది . కానీ, కొందరు వధువులు ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేని వానితో జీవించడానికి ఇష్టపడరు. అతడితో ప్రతిరాత్రి తప్పదని ఒళ్ళు అప్పగించి ఆ కార్యంలో మాజీ లవర్ని ఊహించుకుంటుంది . ఆ తర్వాత మనసు చంపుకోలేక పుట్టింటికి చేరుతారు . సెల్ ఫోన్ల పుణ్యమా అని పాత లవర్ తో ఫోన్ టాక్స్ . తర్వాత కలుసుకోవడం లేదా జంప్ కావడం చేస్తారు . అదీ కుదరకపోతే భర్త ఇంట లవర్తో కామకలాపాలు సాగించడం చివరికి ఆ లవర్ సాయంతో భర్తకు గుట్టుచప్పుడు కాకుండా ఖతం చేయడం . ఇవీ నేడు జరుగుతున్న కథలు .అలాగే ఇష్టం లేని భార్యతో కాపురం భర్తలు కూడా ఎలా వదిలించుకోవాల అని ఏ అర్ధరాత్రో చంపేసి పారిపోవడం ఇవన్ని పెచ్చు పెరిగిన నేరకతలు , బాగా ఆలోచించగలిగితే నేరమే చోటుచేసుకోదు . పెళ్ళికి ముందు ఎవరూ మంచి నిర్ణయాలు ఎవరూ తీసుకోరు. అయ్యాక లేనిపోనివి ఆలోచిస్తారు . ఎందుకంటె పెళ్లి, శోభనం పట్ల ఆకర్షణ ఉన్నందునే అప్పుడు ఓకే అయిపోయి సరదా తీరాక వద్దనుకుంటే ఎలా ? - వై యస్ ఆర్
Please Share this article
Related:
Tagged with: isthamlenijantamadhyakrayim1095235
ముగ్గురు భామలతో డిస్కో రాజా
పోర్న్ వీడియాల చూసేది మగాళ్లు అనుకుంటున్నారా?
అమ్మాయిలు ఆ విషయాలు అస్సలు చెప్పర??
మగవారు షేర్ చేసుకోకూడని విషయాలేంటి?
అప్పుడు శృంగార కోరికలు ఎక్కువగా కలుగుతాయట
కేవలం శృంగారానికి మాత్రమే కాదు
హింస తో శృంగారం ఇద్దరికీ నష్టమే
పక్కలో గురకెడితే చుక్కలు కనిపిస్తాయి
50 వచ్చాక ఆరిపోయే దీపాలే
చీరకట్టు కోరికలు పెంచుతుంది
ఆ పిన్నమ్మ రూటే వేరు
చూసి ఆనందించడంలో ఎక్కువ శాతం
చేతకాక భర్తలు భార్యను వేధిస్తారు
ఇష్టం లేని జంట మధ్య క్రయిమ్
స్టెరాయిడ్స్ తో సెక్స్ వెలగబెట్టరాదు
అపనమ్మకంతో కడదాకా నరకమే!
Read More From This Category