ఏపీ ముఖ్యమంత్రి గా జగన్ ప్రమాణస్వీకారాన్ని చేసిన రోజు నుండి ఏపీ ని ఒక్క సంవత్సరం లో మార్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు .ఈ నేపథ్యంలో సీఎం గా బాధ్యతలను చేపట్టిన 10 రోజుల్లోనే క్యాబినెట్ సమావేశాన్నీ ఏర్పాటు చేసారు. ఇందులో భాగంగా జగన్ రైతులకు సంవత్సరానికి పెట్టుబడి సాయం గా 12,500 ఇవ్వనున్నారట . అంతేకాకుండా , వడ్డీ లేని రుణాలను రైతులకు అందించనున్నారు . ఇక పిల్లల్ని బడికి పంపించే ప్రతి పేద తల్లికి సంవత్సరానికి 15000 ను ఇచ్చేలా ప్రకటించారు . అంగన్వాడీ కార్యకర్తల వేతనాన్ని రూ.10500 నుంచి రూ.11500కు అంగన్వాడీ ఆయాల వేతనాన్ని రూ.6 వేల నుంచి రూ.7 వేలకు పెంచారు . ఇలా ఇంకా మరికొన్ని విషయాలను చర్చించనున్నారు .
Please Share this article
Related:
ఏపి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు
ఏపి కేబినేట్ లో మార్పులు?
జగన్ ను అవమానించినట్లేనా
జగన్ సహకరించడం లేదా
వారి సినిమాలతో నయీం కు లింకులు
Tagged with: jagan cabinet
తొలిసారిగా రోబోటిక్ న్యూరోసర్జరీ
సైరా ఫంక్షన్ లో బాలయ్య హడావుడి
విజయ నిర్మల భౌతికకాయానికి సిఎం కెసిఆర్ నివాళి
జనసేనలోనే ఉంటా
స్పీకర్ గా తమ్మినేని ఏకగ్రీవ ఎన్నిక
తుడా చైర్మన్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
అవినీతిని నిర్మూలించే ప్రయత్నం లో జగన్
జగన్ మొదటి క్యాబినెట్ డీటెయిల్స్
ర్యూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన సుష్మా స్వరాజ్
బాలయ్య కు విషెస్ తెలిపిన అల్లుడు
రేషన్ డీలర్స్ పై కొత్త నిర్ణయం తీసుకున్న జగన్
టీఆరెస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్
చంద్రబాబు కు మరొక షాక్
స్పెషల్ స్టేటస్ పై స్పందించిన మోడీ
ఆస్ట్రేలియా పై విజయాన్ని సొంతం చేసుకున్న ఇండియా
' మీడియా ఐక్యత వర్థిల్లాలి జర్నలిస్టుల అంతా ఒక్కేట' - రవిప్రకాష్
Read More From This Category