#PrabhasForJathiRatnalu #JathiRatnaluOnMar11 #JathiRatnaluTrailer
నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా జాతిరత్నాలు. అనుదీప్ కె.వి దర్శకత్వం వహిస్తున్నాడు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ట్రైలర్ ను స్టార్ హీరో ప్రభాస్ లాంఛ్ చేశాడు. టెన్త్‌లో 60 పర్సెంట్, ఇంటర్ లో 50 పర్సెంట్, బీటెక్‌లో 40 శాతం ఏంది రా అనే డైలాగ్స్ తో ట్రైలర్ షురూ అవగా..అందరూ మరీ గలీజుగా లేడీస్ ఎంపోరియం శ్రీకాంత్ అని పిలుస్తున్నరన్నా నవీన్ అంటున్నాడు.
ఫరియాను అబద్దాలు చెప్పి ఎలా ప్రేమలో పడేశాడు..ముగ్గురు క్రిమినల్స్ చంచల్ గూడ జైలుకు ఎందుకెళ్లారు.. ఆ తర్వాత వారికి జైల్లో వెన్నెల కిశోర్ పరిచయం కావడం...చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం కనిపించడంతో..ఫన్నీగా సాగుతూ వినోదాన్ని పంచుతుంది. జాతిరత్నాలు సినిమా అందరికీ వినోదాన్ని పంచడం ఖాయమని ట్రైలర్ ను చూస్తే అర్థమవుతుంది. స్వప్న సినిమా పతాకంపై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు.ఇప్పటికే టీజర్ ను విడుదల చేయగా.. జైలులో ఖైదీలుగా నవీన్, రాహుల్, ప్రియదర్శి కనిపిస్తూ..వారి మధ్య వచ్చే సంభాషణలు ఎంటర్ టైనింగ్‌గా సాగుతున్నాయి.
Please Share this article
Related:
Tagged with:
ఆటో డ్రైవర్ కవితకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన అక్కినేని సమంత
విజయ్ దేవరకొండ - సుకుమార్ కాంబోలో చిత్రం పక్కా: ఫాల్కన్ క్రియేషన్స్
సమీరా రెడ్డి పిల్లలపై కరోనా ఎఫెక్ట్
జర్నలిస్ట్ గా మారిన శృతి హాసన్
‘బతుకు బస్టాండ్’ ఫస్ట్ గ్లింప్స్
అనిల్ రావిపూడి తో రామ్
వైష్ణవ్ తేజ్ తో మైత్రి మూవీ మేకర్స్ వారి బిగ్ డీల్
మేకప్ మన్‌గా మారిన జగపతి బాబు
నితిన్ సినిమాలో హీరోయిన్గా ‘ఉప్పెన’ బ్యూటీ
నాని 'అంటే సుందరానికి' సినిమా పై అప్ డేట్ ఇచ్చిన నజ్రియా
లెజెండరీ దర్శకురాలు సుమిత్ర భవే మృతి
కరోనా ఎఫెక్ట్ చైతూ కొత్త సినిమా షూటింగ్ రద్దు
నటి సమీరా రెడ్డికి కోవిడ్ పాజిటివ్
తగ్గేదే లే అంటున్న పుష్ప నిర్మాతలు
కరోనా కారణంగా ఆగిపోయిన సర్కారు వారి పాట
నాని `శ్యామ్ సింగరాయ్` కోసం కోల్‌కతా తలపించే భారీ సెట్
Read More From This Category