ప్రస్తుతం ఎక్కడ చూసినా కబాలి సినిమా గురించే చర్చ. ఈ సినిమాలో రజనికాంత్ తనదైన స్టైలిష్ లుక్, తనదైన మార్క్ పెర్ఫార్మెన్స్ తో వస్తున్నట్లు కనిపిచడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. నిన్న ఓవర్సీస్ లో, నేడు వరల్డ్ వైడ్ గా రజనీకాంత్ సినిమా టికెట్లకు ఎప్పుడు లేని విధంగా డిమాండ్ ఏర్పడింది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా ప్రకంపనాలు సృస్తించడంతో టికెట్స్ కూడా అదే రేంజ్ లో బుక్ అయ్యాయి.
అయితే తాజాగా కబాలి మొదటి ఆటకు టికెట్ లభించలేదు అనే మనస్థాపం తో అభిమాని ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తుండటం హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఘటన మలేషియాలోని కెన్ సినీలో జరిగినట్లు తెలుస్తుంది. అక్కడ పది అంతస్తుల భవనం నుంచి కిందకు దూకి రజని అభిమాని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంటనే పోలీసులు అతడిని హాస్పిటల్ కు తరలించగా...అతడు మరణించినట్లు తెలుస్తుంది. అందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్లో సందడి చేస్తున్నది. ఆ వీడియో మీరు ఇక్కడ చూడొచ్చు...!
నాణ్యమైన వార్తలు అందిస్తున్న ఆంధ్రవిలాస్ ఇప్పుడు మీకోసం ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ ద్వారా అందిస్తుంది సో వెంటనే లైక్ చేయండి .ఇంకా ఆలస్యం ఎందుకు ఫేస్బుక్ లో లైక్ చేస్తూ ట్విట్టర్ లో ఫాలొ అవ్వండి.
http://www.facebook.com/andhravilasdotcom
htts://www.twitter.com/andhravilasnews
-B.S
Please Share this article
Related:
రజని కబలి...పవన్ కోబలి
రజని కబలి ఫస్ట్ లుక్
రజినీకాంత్ 'కబలి' ఫస్ట్ లుక్
కొత్త మలుపుతో రజిని 'కబలి'
Tagged with: kabali fans
దమ్మున్న నాయకుడు కెసిఆర్ : పోసాని
నేను డేటింగ్ చేసిన వ్యక్తితోనే పెళ్లి జరిగింది : దీపికా
అసురన్ రీమేక్ తో అభిరామ్ ఎంట్రీ
ఈ అమ్మడు ఏమి చేయాలనీ అనుకుంటుంది
శ్రీవిష్ణు కొత్త సినిమా ప్రారంభం
మా స్త్రీ జాతికి నలుగురిని బలిచ్చారు: శ్రీరెడ్డి
అసలైన రిలేషన్ షిప్ ఇప్పుడు మొదలైంది: శ్రీముఖి
ఈనెల 27న హీరోహీరోయిన్ రిలీజ్
సంచలన కామెంట్స్ చేసిన తాప్సి
నా మాటే శాసనం అంటున్న బాలకృష్ణ
డిసెంబర్ 20న దొంగ రిలీజ్
అదిరిపోయే కాంబినేషన్ లో సినిమా
పవన్ వ్యాఖ్యలపై సీనియర్ హీరో సీరియస్
డిస్కో రాజా టీజర్ రిలీజ్
ఎంకౌంటర్ పై స్పందించిన చిరంజీవి
భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు మూవీ రివ్యూ
Read More From This Category