హైదరాబాద్ నగరంలో ఉన్న సినీ స్టూడియోల్లో రామానాయుడు స్టూడియో ఒకటి. దీన్ని తెలుగు సినిమా పరిశ్రమకి చెందిన నిర్మాతల్లో అగ్రగణ్యుడు రామానాయుడు నిర్మించారు. మూవీ మొఘల్ గా భారతదేశంలోని అధికారిక భాషల్లో సినిమాలను నిర్మించిన ఈయన రామానాయుడు స్టూడియో పేరుతో రెండు స్టుడియోలను కట్టారు. అందులో ఓ స్టూడియో ఫిల్మ్ నగర్లో ఉండగా, మరొకటి నానక్ రామ్ గూడలో ఉన్నది.
నానక్ రామ్ గూడలో ఉన్న స్టూడియో లో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా కొన్ని వందల సినిమాలను రుపోయిందించారు. ఎన్నో సినిమాల రూపకల్పనకు ప్రాణం పోసిన ఈ నానక్ రామ్ గూడ రామానాయుడు స్టూడియో ఇకపై ఉండదని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం స్టూడియో వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న నిర్మాత సురేష్ బాబు దాన్ని మీనాక్షి కంస్ట్రక్షన్స్ అనే సంస్థ డెవలప్మెంట్ కోసం ఇచ్చాడు అనే ప్రచారం జరుగుతుంది.
Please Share this article
Related:
అంగరంగ వైభవంగా రామానాయుడు మనుమరాలి పెళ్లి
'రాముడు-భీముడు' రీమేక్ చేస్తున్న రామానాయుడు.
Tagged with: ramanaidu ramanaidu studios suresh babu nanakram guda
ఆమె తో అన్నీషేర్ చేసుకుంటా-రామ్
అల్లు అర్జున్ కి జోడీగా దబాంగ్ హీరోయిన్
సమంత చేతిలోని ఆ బ్యాగు విలువ ఎంతో తెలుసా
మెగా ఫ్యామిలీ సంక్రాంతి వేడుకల్లో సందడి చేసిన నాగార్జున
ప్రభాస్ 'సలార్' ప్రారంభోత్సవంలో పాన్ ఇండియా స్టార్ యష్
బెల్లంకొండ ‘అల్లుడు అదుర్స్’ మొదటి రోజు కలెక్షన్స్ రిపోర్ట్
చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్ లాంచ్ కి ముహూర్తం ఫిక్స్ చేశారు
బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్‌కు క్రికెటర్ రోహిత్ శర్మ శుభాకాంక్షలు
‘క్రాక్’ 5 రోజుల కలెక్షన్ రిపోర్ట్
మాస్టర్ 2 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్
ఆర్మీ ఆఫీసర్ గా సోనూసూద్
మెగా ఫ్యామిలీలో సంక్రాంతి సంబరాలు
రికార్డు స్థాయిలో రెడ్ మూవీ కలెక్షన్స్
వారికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్
పవన్-రానా సినిమాలో సముద్రఖని
మణికర్ణిక' సీక్వెల్ సినిమాకు భారీ బడ్జెట్
Read More From This Category