#Katrina బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ ని వివాహమాడి కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా కొన్ని కమిట్ మెంట్స్ ఉండడం వలన ఈ జంట హనీమూన్ కి కూడా వెళ్లలేదని తెలుస్తోంది. ఇక తాజాగా ఈ జంట హనీమూన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా కత్రినా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ ని షేర్ చేస్తూ “మై హ్యపీ ప్లేస్” అని రాసుకొచ్చింది. ఇక మాల్దీవుల్లో బీచ్ ఒడ్డున అమ్మడు ఎంతో అందంగా కనిపించింది. గ్రీన్ కలర్ డ్రెస్ లో నవ్వులు చిందిస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలను నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. కొత్త పెళ్లికూతురు బీచ్ లో ఎంజాయ్ చేస్తోంది అని, ఆ నవ్వులతోనే విక్కీని పడేసింది అని కామెంట్స్ పెడుతున్నారు.
Please Share this article
Related:
ఐతే 2.0 కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంటుందట
రెమ్యునరేషన్ తగ్గించుకోలేదంటున్న తమన్నా
నేను లవ్ స్టోరీస్ తోనే కనిపిస్తాను -నాగ శౌర్య
న్యూఇయర్ వేడుకల్లో రాయ్ లక్ష్మి
వైజాగ్ లో షూటింగ్ జరుపుకోబోతున్న 'సింగం 3'
Tagged with:
కొత్త కారు కొన్న విశ్వక్ సేన్
నా పుట్టిన రోజు(may 31) కూడా బయటికి రాను- సూపర్ స్టార్ కృష్ణ
బాలకృష్ణతో ఆడిపాడనున్న – డింపుల్ హయతి
ఆఫర్లు వస్తున్నా వద్దంటున్న సమంత
దత్తత ఇష్యూ, హైదరాబాద్ కలెక్టర్‌ను కలిసిన కరాటే కల్యాణి
సెన్సార్ పూర్తి చేసుకున్న 'శేఖర్'
మేజర్' నుంచి గుండె ఆగి ఆగి అదురుతున్నది
బిగ్ ట్విస్ట్ కరాటే కళ్యాణి కిడ్నాప్!
అక్కినేని ఫ్యామిలీ ఫోటో వదినా మరిది మిస్సింగ్?
సర్కారు వారి పాట ‘మ మ మాస్’ సెలబ్రేషన్స్
ఎవరి కంటా పడకుండా సినిమా చూసొచ్చిన సాయి పల్లవి
31వ తేదీన మహేశ్ త్రివిక్రమ్ మూవీ లాంచ్?
ఈ ముగ్గురు హీరోలు ఫెయిల్యూర్ కి కారణం అదేనా దారుణమైన ట్రోలింగ్
ఆన్లైన్లో సర్కారు వారి పాట ఫుల్ మూవీ
తెలంగాణ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ లో హీరోపై ప్రశ్న
శ్రీకాంత్‌రెడ్డిని రోడ్డుపైనే చితకబాదిన సినీ నటి కరాటే కల్యాణి
Read More From This Category