#GoodLuckSakhi #KeerthySuresh #Aadhi #JagapathiBabu #NageshKukunoor #GoodLuckSakhiOnJune3rd
అందాల భామ కీర్తి సురేష్ ఈ మధ్య కాలంలో మహిళా ప్రాధాన్యత చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి ఆ కోవలోకే వస్తాయి. పెంగ్విన్, మిస్ ఇండియా చిత్రాలు కరోనా సమయంలో ఓటీటీలో విడుదల కాగా, తాజాగా గుడ్ లక్ సఖి చిత్రం రిలీజ్ డేట్ ప్రకటించారు. జూన్ 3న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళంలో విడుదల కానుంది. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో తెరకెక్కిన “గుడ్ లక్ సఖి” సినిమాకి శ్రావ్య వర్మ సహా నిర్మాత గా వ్యవహరిస్తున్నారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో వర్త్ ఎ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర పాడిరి గుడ్ లక్ సఖి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మంచి ఎంటర్టైనర్గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Please Share this article
Related:
Tagged with:
వకీల్ సాబ్ వరల్డ్ వైడ్ 3 డేస్ కలెక్షన్ రిపోర్ట్
అడివి శేష్ ‘మేజర్’ టీజర్ విడుదల
ప్రకాశ్ రాజ్ ను అభినందించిన 'ఆచార్య'
‘ఉప్పెన’ సెట్లో కొరటాల శివ వీడియో చూడండి
'ఆహా'లో 16న 'తెల్లవారితే గురువారం'
శ్రేయ ఘోషల్ బేబి షవర్ వేడుక
అరణ్య క్లోజింగ్ కలెక్షన్స్
‘జాతిరత్నాలు’ పై మంత్రి కేటీఆర్ రివ్యూ
'అన్నాత్తే' షూటింగ్ స్పాట్ లో రజనీకాంత్
పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ థియేటర్లు సీజ్ చేసిన అధికారులు
‘ఖిలాడి’ వచ్చేశాడు
మహా సముద్రం నుండి అదితి ఫస్ట్ లుక్
చిరంజీవి రీమేక్ చిత్రానికి క్రేజీ టైటిల్
మేజర్ కోసం బరిలో దిగుతున్న ముగ్గురు సూపర్ స్టార్లు
`ఏజెంట్`కోసం వస్తున్న మాలీవుడ్ సూపర్ స్టార్
ఎన్టీఆర్ 30వ చిత్రంపై రేపు అధికారిక అప్ డేట్
Read More From This Category