#A1Express #LavanyaTripathi #SundeepKishan
హీరోయిన్ లావణ్య త్రిపాఠి, సందీప్ కిషన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎ 1 ఎక్స్‌ప్రెస్’. మార్చి 5న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గతరాత్రి (ఫిబ్రవరి28)న హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు రామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుక చివర్లో స్టేజ్ పైకి వచ్చిన హీరోయిన్ లావణ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చాలా కష్టాలు పడి ఈ సినిమాను పూర్తి చేశామని, దీనికోసం ప్రత్యేకంగా హాకీ నేర్చుకున్నానని తెలిపింది.
ఇక హీరో సందీప్‌తో వర్క్ చేయడం గురించి మాట్లాడుతూ..సందీప్ 'అన్నా' గురించి చెప్పాలంటే .. అంటూ నాలుక కరుచుకుంది. దీంతో సందీప్ సహా అక్కడున్న వారందరిలో నవ్వులు విరిశాయి. వెంటనే తేరుకున్న లావణ్య..సందీప్ ఫ్యాన్స్‌కి అన్న..తనకి ఫ్రెండ్ అంటూ కవర్ చేసేసింది. ఇక లావణ్య..సందీప్‌ను అన్నా అని పిలవడంపై నెట్టింట జోకులు పేలుతున్నాయి. పాపం సందీప్ అంటూ మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. మరోవైపు స్పీచ్ మొత్తం తడబడుతూ, తెలుగులో మాట్లాడిన లావణ్యపై కొందరు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని తెలుగు సినిమాలు చేసినా ఇప్పటికీ తెలుగు సరిగ్గా మాట్లాడకపోవడంపై ఏంటని కొందరు పెదవి విరుస్తున్నారు.
Please Share this article
Related:
Tagged with:
వకీల్ సాబ్ వరల్డ్ వైడ్ 3 డేస్ కలెక్షన్ రిపోర్ట్
అడివి శేష్ ‘మేజర్’ టీజర్ విడుదల
ప్రకాశ్ రాజ్ ను అభినందించిన 'ఆచార్య'
‘ఉప్పెన’ సెట్లో కొరటాల శివ వీడియో చూడండి
'ఆహా'లో 16న 'తెల్లవారితే గురువారం'
శ్రేయ ఘోషల్ బేబి షవర్ వేడుక
అరణ్య క్లోజింగ్ కలెక్షన్స్
‘జాతిరత్నాలు’ పై మంత్రి కేటీఆర్ రివ్యూ
'అన్నాత్తే' షూటింగ్ స్పాట్ లో రజనీకాంత్
పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ థియేటర్లు సీజ్ చేసిన అధికారులు
‘ఖిలాడి’ వచ్చేశాడు
మహా సముద్రం నుండి అదితి ఫస్ట్ లుక్
చిరంజీవి రీమేక్ చిత్రానికి క్రేజీ టైటిల్
మేజర్ కోసం బరిలో దిగుతున్న ముగ్గురు సూపర్ స్టార్లు
`ఏజెంట్`కోసం వస్తున్న మాలీవుడ్ సూపర్ స్టార్
ఎన్టీఆర్ 30వ చిత్రంపై రేపు అధికారిక అప్ డేట్
Read More From This Category