నిన్న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్బంగా నిన్న క్యాన్సర్ హాస్పిటల్ లో క్యాన్సర్ పేషంట్ లకు స్వీట్లు పంచారు . బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి చైర్మన్ గా వ్యవహరిస్తున్న బాలయ్య నిన్న తన పుట్టినరోజు ను అక్కడే జరుపుకున్నారు . బాలయ్య పుట్టినరోజు సందర్బంగా తన అల్లుడు నారా లోకేష్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు . లోకేష్ ట్విట్టర్ 'నటనలో సింహం... నడతలో లెజెండ్.. వన్నె తగ్గని నటుడు.. భోళాశంకరుడు...లక్షలాది ప్రాణాలు నిలిపే క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్... అన్ని రంగాల్లో అందరివాడైనా నాకు మాత్రం ‘‘బాలా మామయ్యే‘‘ ' అని ట్వీట్ చేసారు .
Please Share this article
Related:
ఓకే కుటుంబంలో ఎన్టీఆర్ లోకేష్ ఫ్రెండ్స్
మంత్రి అవ్వాలనే కోరికతో లేను
మామ సినిమా చూసి సంబరపడిపోతున్నాడు
పదహారు శాతం ఏపీలోనే
నామినేషన్ వేసిన లోకేష్
Tagged with: balayya lokesh
తొలిసారిగా రోబోటిక్ న్యూరోసర్జరీ
సైరా ఫంక్షన్ లో బాలయ్య హడావుడి
విజయ నిర్మల భౌతికకాయానికి సిఎం కెసిఆర్ నివాళి
జనసేనలోనే ఉంటా
స్పీకర్ గా తమ్మినేని ఏకగ్రీవ ఎన్నిక
తుడా చైర్మన్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
అవినీతిని నిర్మూలించే ప్రయత్నం లో జగన్
జగన్ మొదటి క్యాబినెట్ డీటెయిల్స్
ర్యూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన సుష్మా స్వరాజ్
బాలయ్య కు విషెస్ తెలిపిన అల్లుడు
రేషన్ డీలర్స్ పై కొత్త నిర్ణయం తీసుకున్న జగన్
టీఆరెస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్
చంద్రబాబు కు మరొక షాక్
స్పెషల్ స్టేటస్ పై స్పందించిన మోడీ
ఆస్ట్రేలియా పై విజయాన్ని సొంతం చేసుకున్న ఇండియా
' మీడియా ఐక్యత వర్థిల్లాలి జర్నలిస్టుల అంతా ఒక్కేట' - రవిప్రకాష్
Read More From This Category