#ManchuVishnu and #KajalAggarwal's #Mosagallu movie release will be on March 11. #RuhaniSharma is paired opposite #Vishnu. As I mentioned earlier #KajalAggarwal plays #ManchuVishnu’s sister.
విష్ణు, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘మెసగాళ్ళు’. కొన్ని సంవత్సరాల క్రితం ముంబైలో బయటపడిన ప్రపంచంలోనే జరిగిన అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాను 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను సమ్మర్లో విడుదల చేయనున్నారట.
ఈ సినిమాను మార్చి 11న విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోందట. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మూవీ మేకర్స్. సునీల్ శెట్టి, నవదీప్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్యామ్ సి.ఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.
Please Share this article
Related:
Tagged with: 11
అన్న చెప్పిన టిప్ ను పాటించిన వైష్ణవ్ తేజ్
ఉప్పెన సినిమా యూనిట్ ను మెచ్చుకున్న బన్నీ
విజయ్ సరసన పూజా హెగ్డే
సముద్రఖని ‘ఆకాశవాణి’ టీజర్
రాధే శ్యామ్ లో ఎన్ని పాటలో తెలుసా ?
తేజాతో ప్రియా ప్రకాశ్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల
పవన్ - రానా సినిమా ఫొటో లీక్
స్పోర్ట్స్ డ్రామా “ఏ1 ఎక్స్ప్రెస్” మూవీ రివ్యూ
కేరళ కుట్టిని పెళ్లాడబోతున్న జస్ప్రీత్ బుమ్రా నిజమేనా ?
'దృశ్యం' సీక్వెల్ లో సమంత, రానా
‘జాతిరత్నాలు’ ట్రైలర్ విడుదల చేసిన ప్రభాస్
రంగ్ దే నుండి ‘నా కనులు ఎపుడు’ లిరికల్ వీడియో వచ్చేసింది
'వకీల్ సాబ్' మీమ్ పై స్పందించిన రామజోగయ్య శాస్త్రి
ఏ1 ఎక్స్ ప్రెస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్
సలార్' తో ప్రైమ్ రికార్డ్ బ్రేకింగ్ డీల్
చావు కబురు చల్లగా ట్రైలర్ రిలీజ్ ఎప్పుడో తెలుసా
Read More From This Category