మురళి కార్తీక్ దర్శకత్వంలో విశాల్ హీరో నటిస్తున్న సినిమా మోహన్ దాస్. వివి స్టూడియోస్ బ్యానర్ పై విష్ణు విశాల్ ఈ సినిమాని నిర్మిస్తుండగా కె.ఎస్ సుందరమూర్తి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఆదివారం విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ టీజర్ లో కేవలం హీరో విష్ణు విశాల్ ఒక్కడే కనిపించాడు. 'చేదు చూడకు, చేదు వినకు, చేదు మాట్లాడకు' అని చెప్పడానికి సింబాలిక్ గా వాడే మూడు కోతి బొమ్మలను చూపిస్తూ ఈ టీజర్ ని ఎంతో ఆసక్తికరంగా చూపించారు. విష్ణు విశాల్ సుత్తెతో ఎవరినో చంపుతున్న సీన్ చూపిస్తూ సస్పెన్స్ క్రియేట్ చేశారు. హీరో చేతులన్నీ రక్తంతో తడిచిపోవడం, వెనకనుంచి ఎవరో వెకిలిగా నవ్వినట్లు వినిపిస్తుండటం చూస్తుంటే ఇది ఓ సైకాలజికల్ థ్రిల్లర్ మూవీ అని తెలుస్తోంది.
Please Share this article
Related:
కోట్ల ఖర్చుతో ఒక్కడోచ్చాడు సెట్స్
తమన్నా కోసం పాటపాడుతున్న శృతి
క్షమాపణలు చెప్పిన సింగర్
తమన్నాపై ఫిర్యాదు చేసిన నిర్మాత
సమంత తదుపరి అతనితోనే?
Tagged with: mohan das murali karthi vishal vishnu vishal
ఆ క్రెడిట్ మొత్తం దర్శకుడు రాజమౌళిదే-రవితేజ
షాకిస్తున్న మనోజ్ న్యూ లుక్
అభిమాని బిడ్డ పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి సాయం
సుమ షోకు గెస్ట్‌గా రేణు దేశాయ్, ఫొటో వైరల్
రామ్ గోపాల్ వర్మ బోల్డ్ కంటెంట్ సినిమాలకి బ్రేక్
ఇటలీ వీధుల్లో ఫ్యాన్‌తో ప్రభాస్, వైరలవుతున్న ఫోటోలు
ఆ పార్టీలో చేరిన ఎన్టీఆర్ హీరోయిన్
త్రివిక్రమ్ - రామ్ కాంబోలో సినిమా
కరణ్ జోహర్ 'ధర్మ ప్రొడక్షన్' ఎగ్జిక్యూటివ్ ని అరెస్ట్ చేసిన NCB!
టాలీవుడ్ టాప్ అరేబియన్ గుర్రాలు హైట్ వెయిట్ ఏజ్
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో టాప్10 అందగత్తెలు
70 కోట్ల అప్పు ఉంది-సూర్య
మోహన్ దాస్ టీజర్ చూశారా?
రష్మిక మందన్న లేటెస్ట్ హాట్ ఫోటోస్
Read More From This Category