#PawanKalyan #VakeelSaab
పవన్ కళ్యాణ్ - సాగర్ కె. చంద్ర కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' తెలుగు రీమేక్ త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతోంది. పవన్ కళ్యాణ్ తో పాటు సమవుజ్జిగా ఉండే కోషి పాత్రను రానా చేయబోతున్నాడని సినిమా ప్రారంభోత్సవం నాడే ప్రకటించారు. అలానే సంక్రాంతి కానుకగా ఈ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలం బలం అండగా ఉండబోతోంది.. ఇక ఇందులో పవన్, రానా సరసన నటించే హీరోయిన్ల పేర్లను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
షూటింగ్ సమయంలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకుండా... సితార ఎంటర్ టైన్ మెంట్ కు ఇప్పటికే ఓ ఆఫీస్ ఉన్నా... ఈ మూవీ కోసం ప్రత్యేకంగా ఫిల్మ్ నగర్ లోని అపోలో హాస్పిటల్ సమీపంలో వేరొక ప్రొడక్షన్ ఆఫీస్ ను ఇటీవల ఓపెన్ చేశారు. పవన్ కళ్యాణ్ తో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో తీసిన 'అజ్ఞాతవాసి' చిత్రం ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతోనే ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో తీస్తున్నారని, కొత్త ఆఫీస్ నూ అందుకే తీసుకున్నారని తెలుస్తోంది.
Please Share this article
Related:
Tagged with:
అన్న చెప్పిన టిప్ ను పాటించిన వైష్ణవ్ తేజ్
ఉప్పెన సినిమా యూనిట్ ను మెచ్చుకున్న బన్నీ
విజయ్ సరసన పూజా హెగ్డే
సముద్రఖని ‘ఆకాశవాణి’ టీజర్
రాధే శ్యామ్ లో ఎన్ని పాటలో తెలుసా ?
తేజాతో ప్రియా ప్రకాశ్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల
పవన్ - రానా సినిమా ఫొటో లీక్
స్పోర్ట్స్ డ్రామా “ఏ1 ఎక్స్ప్రెస్” మూవీ రివ్యూ
కేరళ కుట్టిని పెళ్లాడబోతున్న జస్ప్రీత్ బుమ్రా నిజమేనా ?
'దృశ్యం' సీక్వెల్ లో సమంత, రానా
‘జాతిరత్నాలు’ ట్రైలర్ విడుదల చేసిన ప్రభాస్
రంగ్ దే నుండి ‘నా కనులు ఎపుడు’ లిరికల్ వీడియో వచ్చేసింది
'వకీల్ సాబ్' మీమ్ పై స్పందించిన రామజోగయ్య శాస్త్రి
ఏ1 ఎక్స్ ప్రెస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్
సలార్' తో ప్రైమ్ రికార్డ్ బ్రేకింగ్ డీల్
చావు కబురు చల్లగా ట్రైలర్ రిలీజ్ ఎప్పుడో తెలుసా
Read More From This Category