టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ నటిస్తున్న తాజా సినిమా జనతా గ్యారేజ్ విడుదల తేది మారిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 2న విడుదలవుతున్న ఈ సినిమా తర్వాత ప్రముఖ స్టార్ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడట.టెంపర్ సిన్మాలో లంచాలు తీసుకునే పాత్రలో మొదట కనిపించి, ఆ తర్వాత నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్ గా మారుతాడట. అయితే అందుకు భిన్నంగా నిజాయితీపరుడు అయిన పోలీస్ ఆఫీసర్ గా నటిస్తాడట. ఈ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తుంది.
నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్ సమాజంలో జరుగుతున్న అరాచకాలను ఎదుర్కోవడానికి ఎటువంటి పోరాటాలు చేశాడు అనే కథాంశంతో ఈ సినిమా తెరకేక్కుతున్నదట. ఎన్టీఆర్ నిజాయితీకి ప్రతి ఒక్కరు హ్యాట్సాఫ్ చెప్పేలా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ గా జనతా గ్యారేజ్ కు పనిచేస్తున్న తిరునే ఎంపిక చేశారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలోని కీలక సన్నివేశాలకోసం జగపతి బాబుని ఎంపిక చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో స్పెషల్ రోల్ లో కనిపిస్తాడని తెలుస్తుంది.
నాణ్యమైన వార్తలు అందిస్తున్న ఆంధ్రవిలాస్ ఇప్పుడు మీకోసం ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ ద్వారా అందిస్తుంది సో వెంటనే లైక్ చేయండి .ఇంకా ఆలస్యం ఎందుకు ఫేస్బుక్ లో లైక్ చేస్తూ ట్విట్టర్ లో ఫాలొ అవ్వండి.
http://www.facebook.com/andhravilasdotcom
htts://www.twitter.com/andhravilasnews
-B.S
Please Share this article
Related:
Tagged with: ntr vakkantham vamshi kalyan ram tempar
నాగార్జున 'వైల్డ్ డాగ్' రిలీజ్ డేట్ వచ్చేసింది
బన్నీ ‘పుష్ప’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్
కీర్తి సురేష్ 'గుడ్ లక్ సఖి' విడుదల తేదీ ఖరారు
రికార్డులు సొంతం చేసుకుంటున్న సాయి పల్లవి ‘సారంగదరియా’ పాట
నాంది హిందీ రీమేక్ హీరో ఎవరో తెలుసా
హీరోను 'అన్నా' అని పిలిచిన నటి లావణ్య త్రిపాఠి
కమల్ టైటిల్ తో రానున్న దేవరకొండ, ఫస్ట్ లుక్ విడుదల
కృతిశెట్టి చిన్నప్పటి యాడ్స్ చూశారా
పూజా హెగ్డే ఇంట విషాదం
ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ 100 మిలియన్స్ దాటిన భీమ్ టీజర్!
Read More From This Category