ఖమ్మం జిల్లా పాలేరు శాసనసభ నియోజకవర్గం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావును తెరాస తమ పార్టి అభ్యర్ధిగా పోటిలోకి దించుతుంనది.నిజానికి ఎమ్మెల్సీగా ఉన్న తుమ్మల కు ఇది శిరోభారమే. అనవసర వ్యయ ప్రయాసలను భరించడమే. కానీ పార్టి అధిష్టానం ఆలోచన మరోల ఉన్నది. పాలేరు నియోజకర్గంలో కమ్మ సామాజిక వర్గం గణనీయంగా ఉండడం, తుమ్మలకు విస్తృతమైన పరిచయాలు , బందుత్వాలు ,రాజకీయ సంబందాలు ఉండడంతో ఆయన అయితే గెలుపు సులువుగా ఉంటుందని బావించి ఉండాలి.
తుమ్మల పార్టీ ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా సిద్దమేనని చెప్పినా, ఇది ఏమంత ఆనందకరమైన విషయం కాకపోవచ్చు.గెలుపు బాద్యత అప్పగించడం వేరు, తనే గెలవాల్సి రావడం వేరు.తుమ్మల కొడుకు పేరు ప్రచారం లోకి వచ్చింది కాని చివరికి తుమ్మలే ఖరారు కావడం విశేషం .ఇక ఇష్టం ఉన్నా,లేకపోయినా, ఒకసారి గెలిస్తే , సహజంగానే వచ్చేసారి కూడా ఆయనే పోటీచేసే అవకాశం వస్తుంది.ఆ పాయింట్ మేరకు ఆయన అలోచించి ఉండవచ్చు.ఇప్పుడైతేనే తెరాస విజయం సులబతరం అవుతది,పైగా మంత్రిగా కొనసాగుతుండటం తో ప్రజలు కూడా అతని వైపే మొగ్గుచుపే అవకాశం లేకపోలేదు.
Please Share this article
Related:
Tagged with: paleruupaennikalakutrsabyardhitummala2056441
సుమ ఛాలెంజ్ స్వీకరించిన మంచు లక్ష్మి
ఈనెల 29న గౌతమ్ మీనన్ మూవీ రిలీజ్
సంతోషం అవార్డ్స్ ఫొటోస్
ఆథరైజ్డ్ డ్రింకర్ దేవదాస్‌గా `90 ఎంఎల్
వాల్మీకి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్
వైరల్ గా మారిన అక్షయ్ కామెంట్స్
ముగ్గురు భామలతో డిస్కో రాజా
బొడ్డు పై ఆమ్లెట్ వేస్తానని అన్నాడట
50రోజులు పూర్తి చేసుకున్న మజిలీ
భీమవరం కి హ్యాండ్ ఇస్తాడా?
లక్షల కోట్లు స్కామ్ చేయడమేంటి?
సమ్మోహనం కోసం డబ్బింగ్ చెప్పిన అదితి రావు హైదరీ
రజనీకాంత్ స్టయిల్లో డైలాగ్ -కల్యాణ్ రామ్
నాగచైతన్య రకుల్ కాంబినేషన్ లో మరో మూవీ
మగబిడ్డకు తండ్రి అయిన మంచు విష్ణు
Read More From This Category