@iampayalghosh #PayalGhosh
హీరోయిన్ పాయల్ ఘోష్. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ భామ పరిచయమే. ఎందుకంటే ఇక్కడే ఆమె కెరీర్ మొదలైంది కాబట్టి. ఈ బెంగాలీ ముద్దుగుమ్మ తెలుగులో అప్పట్లో కొన్ని సినిమాలు చేసింది. అందులో మంచు మనోజ్ హీరోగా వచ్చిన ప్రయాణం కూడా ఉంది. ఆ తర్వాత తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఊసరవెల్లిలో నటించింది. అందులో తమన్నా స్నేహితురాలి పాత్రలో కనిపించింది పాయల్. మిస్టర్ రాస్కెల్ అనే మరో సినిమా కూడా చేసినా కూడా కోరుకున్న గుర్తింపు అయితే రాలేదు. తర్వాత బాలీవుడ్ వెళ్లిపోయింది పాయల్. అక్కడే ఉండి వెబ్ సిరీస్‌లతో పాటు అడపాదడపా సినిమాలు చేస్తుంది. దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడంటూ వార్తల్లోకి వచ్చింది పాయల్. ఇదిలా ఉంటే ఈమె ఇప్పుడు కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) లో చేరింది. పార్టీ చీఫ్ రామ్‌దాస్ అథవాలే సమక్షంలో పాయల్ ఘోష్ పార్టీలో చేరిపోయింది.
Maharashtra: Actor Payal Ghosh joins Union Minister Ramdas Athawale-led Republican Party of India (A), in Mumbai. She has been named as the vice president of women's wing of RPI (A). pic.twitter.com/slRLOKtJWV — ANI (@ANI) October 26, 2020
Maharashtra: Actor Payal Ghosh joins Union Minister Ramdas Athawale-led Republican Party of India (A), in Mumbai. She has been named as the vice president of women's wing of RPI (A). pic.twitter.com/slRLOKtJWV
Please Share this article
Related:
Tagged with:
ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్‌కు నటి విందు
ఆ క్రెడిట్ మొత్తం దర్శకుడు రాజమౌళిదే-రవితేజ
షాకిస్తున్న మనోజ్ న్యూ లుక్
అభిమాని బిడ్డ పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి సాయం
సుమ షోకు గెస్ట్‌గా రేణు దేశాయ్, ఫొటో వైరల్
రామ్ గోపాల్ వర్మ బోల్డ్ కంటెంట్ సినిమాలకి బ్రేక్
ఇటలీ వీధుల్లో ఫ్యాన్‌తో ప్రభాస్, వైరలవుతున్న ఫోటోలు
ఆ పార్టీలో చేరిన ఎన్టీఆర్ హీరోయిన్
త్రివిక్రమ్ - రామ్ కాంబోలో సినిమా
కరణ్ జోహర్ 'ధర్మ ప్రొడక్షన్' ఎగ్జిక్యూటివ్ ని అరెస్ట్ చేసిన NCB!
టాలీవుడ్ టాప్ అరేబియన్ గుర్రాలు హైట్ వెయిట్ ఏజ్
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో టాప్10 అందగత్తెలు
70 కోట్ల అప్పు ఉంది-సూర్య
మోహన్ దాస్ టీజర్ చూశారా?
Read More From This Category