#PoojaHegde
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆమె కు ఇష్టమైన బామ్మ అనారోగ్య కారణంతో కన్ను మూశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఈ క్యూటీని మా ఫ్యామిలీ కోల్పోయింది. ప్రతి సందర్బంలో కూడా ధైర్యంగా ఉండాలని, కష్టాల్లో ఉన్న సమయంలో నవ్వుతూ ఉండాలని మాకు నేర్పించిన బామ్మ తుది శ్వాస విడిచారు. కొన్ని సార్లు కావాల్సిన వారి కోసం ఈగోలను పక్కన పెట్టాలంటూ పలు సార్లు చెప్పింది. నా బామ్మ ఎప్పుడు నాతోనే ఉంటుంది. లవ్ యూ ఆజీ నీ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంటూ తన పోస్ట్ లో పేర్కొంది.
Please Share this article
Related:
Tagged with:
వకీల్ సాబ్ వరల్డ్ వైడ్ 3 డేస్ కలెక్షన్ రిపోర్ట్
అడివి శేష్ ‘మేజర్’ టీజర్ విడుదల
ప్రకాశ్ రాజ్ ను అభినందించిన 'ఆచార్య'
‘ఉప్పెన’ సెట్లో కొరటాల శివ వీడియో చూడండి
'ఆహా'లో 16న 'తెల్లవారితే గురువారం'
శ్రేయ ఘోషల్ బేబి షవర్ వేడుక
అరణ్య క్లోజింగ్ కలెక్షన్స్
‘జాతిరత్నాలు’ పై మంత్రి కేటీఆర్ రివ్యూ
'అన్నాత్తే' షూటింగ్ స్పాట్ లో రజనీకాంత్
పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ థియేటర్లు సీజ్ చేసిన అధికారులు
‘ఖిలాడి’ వచ్చేశాడు
మహా సముద్రం నుండి అదితి ఫస్ట్ లుక్
చిరంజీవి రీమేక్ చిత్రానికి క్రేజీ టైటిల్
మేజర్ కోసం బరిలో దిగుతున్న ముగ్గురు సూపర్ స్టార్లు
`ఏజెంట్`కోసం వస్తున్న మాలీవుడ్ సూపర్ స్టార్
ఎన్టీఆర్ 30వ చిత్రంపై రేపు అధికారిక అప్ డేట్
Read More From This Category