#RadheShyam #Prabhas #Prabhas21
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాకు సంబంధించిన షూటింగ్ స్టిల్స్‌తో పాటు ప్రభాస్ దిగిన ఫోటోలు ఇప్పుడు అక్కడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సినిమాకు సంబంధించి కొంతభాగం షూటింగ్ ఈ మధ్యనే ఇటలీలో జరిగింది. అక్టోబర్ 24 ప్రభాస్ పుట్టినరోజు పురస్కరించుకొని చిత్రబృందం విడుదల చేసిన మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో ప్రభాస్, పూజా హెగ్డేల లుక్స్ స్టిన్నింగ్‌గా ఉంటూ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను పెంచేశాయి. షూటింగ్ సమయంలో ఆన్సెట్ లొకేషన్లతో పాటు ఆఫ్ లొకేషన్లో దిగిన కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కార్లను అమితంగా ఇష్టపడే ప్రభాస్.. షూటింగ్ సమయంలో మసరెటీ బీఎండబ్యూ కారు వద్ద దిగిన ఫోటోతో పాటు ప్రభాస్ రన్నింగ్ ట్రాక్ వేసుకొని ఇటలీ వీధుల్లో జాగింగ్ చేస్తూ అక్కడి తన లోకల్ ఫ్యాన్‌తో దిగిన ఫోటోలు వైరల్‌గా మారాయి. దీంతోపాటు రాధేశ్యామ్ చిత్రబృందాన్ని ఇటలీ మీడియా ఇంటర్య్వూ చేసిన సందర్భంగా దిగిన ఫోటోలను కూడా ట్విటర్లో షేర్ చేశారు.
కాగా ఇటలీ నుండి తిరిగి ఇండియాకు వచ్చిన రాధేశ్యామ్ బృందం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో సినిమాకు సంబంధించిన చివరి పార్ట్ షూటింగ్‌ను కంప్లీట్ చేయనున్నారు. యూవీ క్రియేషన్స్, టి సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాధే శ్యామ్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా, జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
#Prabhas. in Italy with crew members ! pic.twitter.com/DIDWZOms4c — Raju Garu Prabhas; Vikram Aditya Loaded (@pubzudarlingye) October 30, 2020
#Prabhas. in Italy with crew members ! pic.twitter.com/DIDWZOms4c
Please Share this article
Related:
Tagged with:
ప్రదీప్ కెరీర్ నెక్స్ట్ లెవల్ కు వెళ్తుందా?
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రీషూట్ చేస్తున్నారట
పవన్ కళ్యాణ్ వీడియో వైరల్
బ్రహ్మి చిన్న కొడుకు గురించి తెలిస్తే షాక్ అవుతారు
వాలెంటైన్ వీకెండ్ ని టార్గెట్ చేసిన 4 సినిమాలు
‘ఆచార్య’ టీజర్ పై కొరటాల-చిరు మీమ్స్
సందీప్ కిషన్ ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ ట్రైలర్ అదిరింది
హల్వా డాన్స్‌తో కుమ్మేసిన రవితేజ
క్రాక్ ఫై ప్లేట్ మార్చేసిన ఆహా
నాగచైతన్య తో నాని ఢీ
అయ్యప్పనుమ్ రీమేక్ లో పవన్ లుక్
ఆర్ఆర్ఆర్ విదేశీ హక్కులు అన్ని కోట్లట
రవితేజ సరసన గ్యాంగ్ లీడర్ బ్యూటీ
ప్రేమలో పడ్డ రేణు దేశాయ్
ఖిలాడీఫస్ట్ లుక్
బాలుకు పద్మవిభూషణ్ అవార్డ్-సంతోషంలో చిరంజీవి
Read More From This Category