#Trivikram #Ram
అల వైకుంఠపురంలో సినిమాతో బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన తదుపరి సినిమాను ఎన్టీఆర్ హీరోగా ప్రకటించాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఎన్టీఆర్.. త్రివిక్రమ్ ల కాంబో మూవీ ఇప్పటికే పట్టాలెక్కాల్సి ఉంది. ఎన్టీఆర్ పూర్తి చేయాల్సిన ఆర్ఆర్ ఆర్ మూవీ ఇంకా పూర్తి అవ్వలేదు. వచ్చే ఏడాది సమ్మర్ వరకు ఎన్టీఆర్ ఖాళీ అయ్యే అవకాశాలు కనిపిండం లేదు అంటూ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందుకే త్రివిక్రమ్ ఈ గ్యాప్ లో మరో సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నాడట.
టాలీవుడ్ వర్గాలు నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఎనర్జిటిక్ స్టార్ రామ్ కోసం త్రివిక్రమ్ కథ రెడీ చేశాడట. ఇటీవలే ఆ కథను కూడా రామ్ కు వినిపించాడట. ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నుండి రాబోతున్నట్లుగా ఒక పీఆర్ఓ అనధికారికంగా చెప్పాడు. వీరిద్దరి కాంబో మూవీ అంటే ఖచ్చితంగా పైసా వసూల్ అన్నట్లుగా ఉంటుందని అంటున్నారు.
Please Share this article
Related:
Tagged with:
ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్‌కు నటి విందు
ఆ క్రెడిట్ మొత్తం దర్శకుడు రాజమౌళిదే-రవితేజ
షాకిస్తున్న మనోజ్ న్యూ లుక్
అభిమాని బిడ్డ పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి సాయం
సుమ షోకు గెస్ట్‌గా రేణు దేశాయ్, ఫొటో వైరల్
రామ్ గోపాల్ వర్మ బోల్డ్ కంటెంట్ సినిమాలకి బ్రేక్
ఇటలీ వీధుల్లో ఫ్యాన్‌తో ప్రభాస్, వైరలవుతున్న ఫోటోలు
ఆ పార్టీలో చేరిన ఎన్టీఆర్ హీరోయిన్
త్రివిక్రమ్ - రామ్ కాంబోలో సినిమా
కరణ్ జోహర్ 'ధర్మ ప్రొడక్షన్' ఎగ్జిక్యూటివ్ ని అరెస్ట్ చేసిన NCB!
టాలీవుడ్ టాప్ అరేబియన్ గుర్రాలు హైట్ వెయిట్ ఏజ్
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో టాప్10 అందగత్తెలు
70 కోట్ల అప్పు ఉంది-సూర్య
మోహన్ దాస్ టీజర్ చూశారా?
Read More From This Category