#RedTheFilm #RAmPOthineni #RedTwitterReview #TollywoodNews #RedTMovieReview #MalvikaSharma #Sankranthi #HappySankranthi @ramsayz
ఈ సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రాల్లో ఏకైక క్రైమ్ థ్రిల్లర్ ‘రెడ్’. సస్పెన్స్ జోనల్ లో రామ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిషోర్ నిర్మించారు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాళవిక శర్మ, అమృత అయ్యర్ హీరోయిన్లుగా కనిపించగా… నివేత పేతురాజ్ పోలీస్ రోల్ లో నటించింది. తమిళ సూపర్ హిట్ చిత్రం ‘తడాం’ రీమేక్ అయిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం…
నటీనటులు : రామ్ పొతినేని, మాళవిక శర్మ, నివేత పేతురాజ్, అమృత అయ్యర్, సత్య
మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ
ప్రొడ్యూసర్ : స్రవంతి రవికిశోర్
డైరెక్టర్ : కిశోర్ తిరుమల
రిలీజ్ డేట్ : 14 జనవరి 2021
ఆదిత్య, సిద్ధార్థ్ పాత్రలలో రామ్ కనిపిస్తాడు. సిద్ధార్థ సాఫ్ట్ గా ఉండే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కాగా ఆదిత్య మాత్రం రఫ్ గా ఉండే క్యారెక్టర్. అనుకోని పరిస్థితుల్లో సిద్ధార్థ్, ఆదిత్య తమ జీవితంలో చిక్కుల్లోపడతారు. ఆర్థికంగా ఆదిత్యకు ఇబ్బందులు వస్తే సిద్ధార్థ మాత్రం ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. అదే సమయానికి వేరే కేసులో పోలీస్ స్టేషన్ లోకి వచ్చిన ఆదిత్య ను చూసి పోలీసులు కన్ఫ్యూజ్ అవుతారు. ఆకాశ్ అనే ఒక యువకుడిని వీరిద్దరిలో అసలు ఎవరు హత్య చేశారు అన్న విషయంపై కథ మొదలవుతుంది. ఇక వీరిద్దరిలో అసలైన నిందితుడు ఎవరు అని రుజువు చేసేందుకు పోలీసులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇదే సమయంలో వీరిద్దరి గతం తెలుస్తుంది. అసలు వీరిద్దరికీ చనిపోయిన వ్యక్తి కి సంబంధం ఏమిటి… కోర్టు నుండి తప్పించుకున్న వీరిద్దరిలో చివర్లో జరిగే భారీ ట్విస్ట్ ద్వారా అసలు నేరస్థుడు ఎవరు అన్నది పోలీసులకు తెలిసిందా లేదా అనేదే మిగిలిన కథాంశం…
మొత్తం మీద చెప్పొచ్చేదేంటంటే.. రామ్ అంటేనే ఎనర్జిటిక్ స్టార్. ఒక్కడు ఉంటేనే సినిమా అదిరిపోద్ది కానీ.. ఈ సినిమాలో ఇద్దరు ఉన్నారు. ఇద్దిరిదీ విభిన్నమైన పాత్ర. రెండు పాత్రల్లోనూ రామ్ ఒదిగిపోయాడు. గ్లామర్ షో కూడా బాగానే ఉంది. పాటలు కూడా ఓకే. కాబట్టి.. ఈ సంక్రాంతికి సరదాగా ఫ్యామిలీతో కలిసి సినిమాను ఎంజాయ్ చేయాలనుకుంటే ఓకే. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్లు, రామ్ ఫ్యాన్స్ ఈసినిమాను బాగానే ఎంజాయ్ చేస్తారు
Please Share this article
Related:
Tagged with:
సమంత ‘శాకుంతలం’లో దుష్యంతుడు ఎవరో తెలుసా ?
ఇన్స్టాగ్రామ్ లో రౌడీ హీరో రికార్డు
‘జాతి రత్నాలు’ కోసం వస్తున్న రౌడీ రత్నం
బంపర్ ఆఫర్ 2ను అనౌన్స్ చేసిన సాయిరామ్ శంకర్’
‘అరణ్య’ నుంచి అడవి గీతం
మహేశ్ బాబు తో మళ్ళీ జోడీ కట్టనున్న తమన్నా
100 కోట్ల క్లబ్లో చేరిన ‘ఉప్పెన’
రెండో పెళ్లి చేసుకుంటున్న మంచు మనోజ్
బన్నీ, స్నేహల వివాహ బంధానికి పదేళ్లు
కల్లు గ్లాస్ పట్టుకున్న సునీత!
మహేష్ బాబు కొత్త కార్‌వ్యాన్ చూసారా
నా క్యారెక్టర్‌కు ఫైట్స్ లేవు - శ్రుతీహాసన్
శర్వానంద్, రష్మిక కొత్త చిత్రం టైటిల్ పోస్టర్ విడుదల
బుమ్రా, అనుపమ పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది
మహా సముద్రం నుండి శర్వనంద్ ఫస్ట్ లుక్ విడుదల
శర్వానంద్ బర్త్‌డే సెలబ్రేట్ చేసిన రామ్ చరణ్
Read More From This Category