#Red #Ram #Rampo #REDMoviecollections #rampothineni #rampo #RedHotBlockbuster #RedTheFilm
రామ్ తాజా చిత్రమైన ‘రెడ్’ 9వ రోజున కూడా పర్వాలేదనిపించింది. ‘హలో గురు ప్రేమ కోసమే’ ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఫామ్లో ఉన్న రామ్ నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదలైంది. మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్ వంటి క్రేజీ భామలు ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు.కెరీర్ లో మొదటిసారి రామ్ డబుల్ రోల్ ప్లే చేసిన చిత్రమిది.కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘శ్రీ స్రవంతి మూవీస్’ పతాకంఫై ‘స్రవంతి’ రవి కిషోర్ నిర్మించారు.’రెడ్’ సినిమాకి మొదటిరోజు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ..రామ్ కు ఉన్న క్రేజ్ వల్ల మంచి కలెక్షన్లనే నమోదుచేసింది.
‘రెడ్’ చిత్రం 9 రోజుల కలెక్షన్లను ఓ సారి గమనిస్తే :
‘రెడ్’ చిత్రానికి 15.7కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 9 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 18.62 కోట్ల షేర్ ను నమోదు చేసి క్లీన్ హిట్ అనిపించుకుంది.దాంతో ఈ చిత్రం కొన్న బయ్యర్లకు 2.92 కోట్ల వరకూ లాభాలు దక్కినట్టు అయ్యింది. శుక్రవారం రోజున కూడా ఈ చిత్రం 0.23 కోట్ల షేర్ ను రాబట్టింది.మరో రెండు రోజులు కూడా ‘రెడ్’ క్యాష్ చేసుకునే అవకాశం ఉంది.
Please Share this article
Related:
Tagged with:
అన్న చెప్పిన టిప్ ను పాటించిన వైష్ణవ్ తేజ్
ఉప్పెన సినిమా యూనిట్ ను మెచ్చుకున్న బన్నీ
విజయ్ సరసన పూజా హెగ్డే
సముద్రఖని ‘ఆకాశవాణి’ టీజర్
రాధే శ్యామ్ లో ఎన్ని పాటలో తెలుసా ?
తేజాతో ప్రియా ప్రకాశ్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల
పవన్ - రానా సినిమా ఫొటో లీక్
స్పోర్ట్స్ డ్రామా “ఏ1 ఎక్స్ప్రెస్” మూవీ రివ్యూ
కేరళ కుట్టిని పెళ్లాడబోతున్న జస్ప్రీత్ బుమ్రా నిజమేనా ?
'దృశ్యం' సీక్వెల్ లో సమంత, రానా
‘జాతిరత్నాలు’ ట్రైలర్ విడుదల చేసిన ప్రభాస్
రంగ్ దే నుండి ‘నా కనులు ఎపుడు’ లిరికల్ వీడియో వచ్చేసింది
'వకీల్ సాబ్' మీమ్ పై స్పందించిన రామజోగయ్య శాస్త్రి
ఏ1 ఎక్స్ ప్రెస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్
సలార్' తో ప్రైమ్ రికార్డ్ బ్రేకింగ్ డీల్
చావు కబురు చల్లగా ట్రైలర్ రిలీజ్ ఎప్పుడో తెలుసా
Read More From This Category