#Renudesai #Suma' #Aadhya #Sumakka
సుమ కొన్ని దశాబ్ధాలుగా తన మాటలతో బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో వినోదింపజేస్తుంది. అయితే ఈమె ఇటీవల 'సుమక్క' పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంబించింది. ఇందులో అనేక రకాలుగా ఎంటర్టైన్మెంట్ అందిస్తుంటుంది. ఇందులో ఈట్ టాక్ అనే స్పెషల్ షో ఉండగా,ఈ షోకు పలువురు సెలబ్రిటీలని ఆహ్వానించి వారితో స్పెషల్ వంటకం వండిస్తూ ఉంటుంది. సుధీర్ తో పులిహోర చేయించిన సుమ.. ప్రదీప్ తో మ్యాగీ చేయించింది
తాజాగా ఈ షోకు పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి, దర్శకురాలు, నిర్మాత అయిన రేణూ దేశాయ్ వచ్చారు .సుమ..రేణూతో కూడా ఏదో అద్భుతమైన వంటకం వండించి పలు విషయాల గురించి ముచ్చటించింది. రీసెంట్గా ఎపిసోడ్ పూర్తి కాగా, రేణుతో కలిసి సుమ దిగిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. త్వరలో ఈ ఎపిసోడ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే రేణూ.. ''ఆద్య'' అనే పవర్ ఫుల్ లేడి ఓరియెంటెడ్ పాన్ ఇండియా వెబ్ సిరీస్ తో తన సెకండ్ ఇన్నింగ్స్ కి శ్రీకారం చుట్టింది. అలానే రైతు సమస్యల నేపథ్యంలో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
Please Share this article
Related:
Tagged with:
రెమ్యునరేషన్‌పై సమంత ఘాటు వ్యాఖ్యలు
ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్‌కు నటి విందు
ఆ క్రెడిట్ మొత్తం దర్శకుడు రాజమౌళిదే-రవితేజ
షాకిస్తున్న మనోజ్ న్యూ లుక్
అభిమాని బిడ్డ పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి సాయం
సుమ షోకు గెస్ట్‌గా రేణు దేశాయ్, ఫొటో వైరల్
రామ్ గోపాల్ వర్మ బోల్డ్ కంటెంట్ సినిమాలకి బ్రేక్
ఇటలీ వీధుల్లో ఫ్యాన్‌తో ప్రభాస్, వైరలవుతున్న ఫోటోలు
ఆ పార్టీలో చేరిన ఎన్టీఆర్ హీరోయిన్
త్రివిక్రమ్ - రామ్ కాంబోలో సినిమా
కరణ్ జోహర్ 'ధర్మ ప్రొడక్షన్' ఎగ్జిక్యూటివ్ ని అరెస్ట్ చేసిన NCB!
టాలీవుడ్ టాప్ అరేబియన్ గుర్రాలు హైట్ వెయిట్ ఏజ్
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో టాప్10 అందగత్తెలు
70 కోట్ల అప్పు ఉంది-సూర్య
Read More From This Category