సమంత జనతా గ్యారేజ్ సినిమా తర్వాత ఏ సినిమాని అంగీకరించలేదని వార్తలు వచ్చాయి. బహుశా అక్కినేని వారి కుటుంబ కోడలు అవ్వబోతుంది కాబట్టి ఇక సినిమాలు చేయదేమో అని అనుకున్నారు అంతా. కానీ ఇటీవల చైతు ఓ ఇంటర్వ్యూలో సమంత పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తుందని చెప్పాడు.
దాంతో ఆమె అభిమానులు ఖుషీ అయ్యారు. అయితే సమంత తదుపరి సినిమా ఏమిటి అనేది అందరిలో నెలకొన్న ఆసక్తి. పీఎస్ మిత్రన్ దర్శకత్వమో రూపొందుతున్న ఇరుంబు తిరై అనే సినిమాలో హీరో విశాల్ సరసన సమంతను హీరోయిన్ గా చెయ్యమని అడిగేందుకు ఆ నిర్మాతలు సమంతను కలిశారని కోలీవుడ్ టాక్. ఒకవేళ కథ, అందులో తన పాత్ర నచ్చి సమంత ఒప్పుకుంటే...తదుపరి సమంత హీరో విశాల్ అవుతాడన్నమాట.
నాణ్యమైన వార్తలు అందిస్తున్న ఆంధ్రవిలాస్ ఇప్పుడు మీకోసం ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ ద్వారా అందిస్తుంది సో వెంటనే లైక్ చేయండి .ఇంకా ఆలస్యం ఎందుకు ఫేస్బుక్ లో లైక్ చేస్తూ ట్విట్టర్ లో ఫాలొ అవ్వండి.
http://www.facebook.com/andhravilasdotcom
htts://www.twitter.com/andhravilasnews
-B.S
Please Share this article
Related:
Tagged with: samantha janatha garage vishal
నాకు నిజమైన పోటీ ఎవరంటే ? -రామ్
ముసలి హీరో కి ఓకే చెప్పిన శృతి హసన్
ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేసిన కౌశల్
జనవరి 26న ఓటిటిలో క్రాక్’
తారక్ త్రివిక్రమ్ సినిమా తరువాత ఆ డైరెక్టర్‌తో నెక్ట్స్?
మహేశ్‌బాబు అందానికి కారణం ఏంటో తెలుసా ? విష్ణు
నమ్రత పోస్ట్ హర్ట్ అయిన ఎంఎస్ రాజు
చిరంజీవితో నయనతార?
హిందీ క్రాక్ లో సోనుసూద్
ఆమె తో అన్నీషేర్ చేసుకుంటా-రామ్
అల్లు అర్జున్ కి జోడీగా దబాంగ్ హీరోయిన్
సమంత చేతిలోని ఆ బ్యాగు విలువ ఎంతో తెలుసా
మెగా ఫ్యామిలీ సంక్రాంతి వేడుకల్లో సందడి చేసిన నాగార్జున
ప్రభాస్ 'సలార్' ప్రారంభోత్సవంలో పాన్ ఇండియా స్టార్ యష్
బెల్లంకొండ ‘అల్లుడు అదుర్స్’ మొదటి రోజు కలెక్షన్స్ రిపోర్ట్
చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్ లాంచ్ కి ముహూర్తం ఫిక్స్ చేశారు
Read More From This Category