సినిమా తారలతో హాట్ చాట్ చేయించడం ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ కు అలవాటే. ఒక్కోవారం ఇద్దరు హీరోలని పిలిచించి తన కాఫీ ప్రోగ్రాం తో రకరకాల అంశాల గురించి మాట్లాడుతూ...ముఖ్యంగా ప్రేమ-శృంగారం-శృంగార అనుభవాలు వంటి టాపిక్స్ గురించి ఎక్కువగా వారి చేత చెప్పిస్తుంటాడు. అందులో భాగంగా కాఫీ విత్ కరణ్ లో రణబీర్ కపూర్ కొన్ని ఆసక్తికరమైన హాట్ కామెంట్స్ చేశాడు.
శృంగారానుభవాల గురించి ఇతడు మాట్లాడుతూ...'ప్రేమలేనిదే శృంగారం చేయలేము. ఒకవేళ ప్రేమ లేకుండా రతిలో పాల్గొనడం అంటే...అది స్వయంతృప్తి పొందటంతో సమానం' అంటూ వ్యాఖ్యానించాడు రణబీర్. ఇప్పటికే కరణ్ చాట్ షోలో సెక్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. దాంతో అంతా పడుకోవడ, అక్రమసంబంధాలు వంటి అంశాల గురించి మాత్రమే చర్చ సాగుతుంది అనే అభిప్రాయలు వెల్లడి అవుతున్నాయి.
గత వారంలో వరుణ్ ధావన్ అండ్ కో తో జరిగిన చాట్ షోలో కూడా శృంగార సంబంధ చర్చే ఎక్కువగా నడిచింది. ఇక రణ్ భీర్, రణ్ వీర్ లతో షో లో కూడా అదే పరంపర కొనసాగింది. అలాగే పోర్న్ విషయంలో కూడా రణ్ భీర్ అభిప్రాయాలను చెప్పించాడు కరణ్ జొహార్. 'పోర్న్ మంచిది కాదు, అది హింసాత్మకం, అనారోగ్యకరం. అది చీకటి వ్యవహారం.’’ అని రణ్ భీర్ వ్యాఖ్యానించగా, దానికి రణ్ వీర్ విరుద్ధంగా స్పందించాడు. “నువ్వు తప్పు రకం పోర్న్ ను చూస్తున్నావు బ్రో..' అంటూ ఆ హీరో అన్నాడు!
నాణ్యమైన వార్తలు అందిస్తున్న ఆంధ్రవిలాస్ ఇప్పుడు మీకోసం ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ ద్వారా అందిస్తుంది సో వెంటనే లైక్ చేయండి .ఇంకా ఆలస్యం ఎందుకు ఫేస్బుక్ లో లైక్ చేస్తూ ట్విట్టర్ లో ఫాలొ అవ్వండి.
http://www.facebook.com/andhravilasdotcom
htts://www.twitter.com/andhravilasnews
-B.S
Please Share this article
Related:
అక్షయ్ హెయిర్ స్టైల్ కి ఫాన్స్ ఫిదా
ఐశ్వర్యకు ఇబ్బందిగా మారిన రణబీర్
ఆకట్టుకుంటున్న ఐశ్వర్య టీజర్
అతనికి మొసలి మాంసం అంటే ఇష్టమట
కత్రినా రణబీర్ ని అందుకే వదిలేసిందట
Tagged with: ranabeer kapoor varun dhavan ranaveer kapoor
మరోసారి బీట్ సాంగ్ లో కేక పెట్టించనున్న సాయిపల్లవి, రివీల్ చేయబోతున్న సమంత
పవన్ కళ్యాణ్‌తో బిగ్ బాస్ బ్యూటీ సెల్ఫీ
మార్చి 15న 'ఆర్ఆర్ఆర్' అప్డేట్
ఉప్పెన దర్శకుడి తర్వాత సినిమా హీరో ఎవరో తెలుసా?
ఉప్పెన' మేకింగ్ వీడియో చూసారా
నాంది హింది రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాత
‘నాంది’ 6 డేస్ కలెక్షన్ రిపోర్ట్
ఉప్పెన 13 రోజుల కలెక్షన్ రిపోర్ట్
‘ఉప్పెన’ సినిమాకు వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
విష్ణు మోసగాళ్లు ట్రైలర్
సమంత శాకుంతలం షురూ అయ్యేది ఎప్పుడో తెలుసా ?
విరాటపర్వం నుండి 'కోలు కోలమ్మా కోలో' సాంగ్
సుకుమార్ కూతురి వేడుకలో మెరిసిన తారలు
వైరల్‌గా మారిన చిరంజీవి, రామ్ చరణ్ ఫొటోస్
క్రిష్ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ ఎప్పుడు అంటే ?
రాధే శ్యామ్ Vs గంగూభాయ్ కతియావాడి
Read More From This Category