#VakeelSaabOnApril9th #SathyamevaJayathe #VakeelSaab #JAIHIND
#SathyamevaJayathe #VakeelSaabSecondSingle #VakeelSaabMusicalFest
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడుగా వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘వకీల్ సాబ్’. పవన్ తొలిసారిగా లాయర్ పాత్ర చేస్తుండటంతో అంచనాలు పెరిగిపోయాయి. శ్రుతిహాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో దిల్రాజు నిర్మిస్తున్నారు. సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వకీల్ సాబ్’ నుంచి మరో పాట వచ్చేసింది. ఈ సినిమాలోని ‘సత్యమేవ జయతే’ రెండో పాటను తాజాగా విడుదల చేశారు. ఇప్పటికే ‘మగువా.. మగువా’ పాట అభిమానాలను అలరించగా.. తాజాగా విడుదలైన ‘సత్యమేవ జయతే’ పాట ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 9న థియేటర్లోకి రానుంది.
Please Share this article
Related:
Tagged with:
వకీల్ సాబ్ వరల్డ్ వైడ్ 3 డేస్ కలెక్షన్ రిపోర్ట్
అడివి శేష్ ‘మేజర్’ టీజర్ విడుదల
ప్రకాశ్ రాజ్ ను అభినందించిన 'ఆచార్య'
‘ఉప్పెన’ సెట్లో కొరటాల శివ వీడియో చూడండి
'ఆహా'లో 16న 'తెల్లవారితే గురువారం'
శ్రేయ ఘోషల్ బేబి షవర్ వేడుక
అరణ్య క్లోజింగ్ కలెక్షన్స్
‘జాతిరత్నాలు’ పై మంత్రి కేటీఆర్ రివ్యూ
'అన్నాత్తే' షూటింగ్ స్పాట్ లో రజనీకాంత్
పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ థియేటర్లు సీజ్ చేసిన అధికారులు
‘ఖిలాడి’ వచ్చేశాడు
మహా సముద్రం నుండి అదితి ఫస్ట్ లుక్
చిరంజీవి రీమేక్ చిత్రానికి క్రేజీ టైటిల్
మేజర్ కోసం బరిలో దిగుతున్న ముగ్గురు సూపర్ స్టార్లు
`ఏజెంట్`కోసం వస్తున్న మాలీవుడ్ సూపర్ స్టార్
ఎన్టీఆర్ 30వ చిత్రంపై రేపు అధికారిక అప్ డేట్
Read More From This Category