#Shrutihasn #Hotposes
తెలుగు లస్ట్ స్టోరీస్ కోసం డైరెక్టర్లు సంకల్ప్ రెడ్డి, తరుణ్ భాస్కర్, నందినిరెడ్డి పలు భాగాలకు దర్శకత్వం వహిస్తుండగా.. తాజాగా మరో ఎపిసోడ్ కోసం నాగ్ అశ్విన్ రంగంలోకి దిగడమే గాక శృతి హాసన్‌తో శృంగారం పండిస్తున్నారట. భర్త ద్వారా శృంగారంలో సంతృప్తి చెందని ఓ గృహిణి పాత్రలో నటిస్తున్న శృతి.. స్వయంతృప్తి పొందే మహిళగా అడల్ట్ కిక్కివ్వబోతోందట. ఈ మేరకు ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూట్ కొంతభాగం పూర్తయిందని, అందులో కెమెరాలు షేక్ అయ్యేలా శృతి పర్ఫార్మ్ చేసిందని టాక్.ఇకపోతే కెరీర్ ఆరంభంలోనే సత్తా చాటుతూ పలు అవకాశాలు దక్కించుకున్న శృతి హాసన్.. ఆ తర్వాత ప్రేమలో పడి కొద్దిరోజుల పాటు కెమెరాకు దూరంగా ఉంది. అయితే ఇటీవలే తన ప్రేమకు బ్రేకప్ చెప్పేసి తిరిగి సెట్స్ పైకి వచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పటికే రవితేజతో 'క్రాక్' మూవీ ఫినిష్ చేసింది. అతిత్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Please Share this article
Related:
Tagged with:
‘మేజర్‘ సినిమా విడుదల తేదీ వచ్చేసింది
‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ మూవీ రివ్యూ
బంగారు బుల్లోడు రివ్యూ
రివ్యూ : రెడ్ మూవీ
‘క్రాక్’ మూవీ రివ్యూ
నిశ్శబ్దం రివ్యూ
కెమెరాలు షేక్ అయ్యేలా శృతి బోల్డ్ పర్ఫార్మ్
ఓ పిట్టకథ మూవీ రివ్యూ
పలాస మూవీ రివ్యూ
రాహు మూవీ రివ్యూ
హిట్ మూవీ రివ్యూ
కనులు కనులను దోచాయంటే మూవీ రివ్యూ
ప్రెజర్ కుక్కర్ మూవీ రివ్యూ
భీష్మ రివ్యూ
వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ రివ్యూ
Read More From This Category