హరి దర్శకత్వంలో సూర్య హీరోగా 'సింగం' , 'సింగం 2' చిత్రాలు రూపొంది మంచి హిట్స్ ని అందుకున్నాయి.ఈ చిత్రాలు మంచి హిట్ ని అందుకోవడం తో దర్శకుడు ఈ చిత్రానికి మరొక సీక్వెల్ తీయాలని ప్లాంన్ చేసరు.ఈ చిత్రానికి 'సింగం 3' అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు.తాజా సమాచార౦ ప్రకారం ఈ చిత్ర షూటింగ్ ని జనవరి 18 నుండి వైజాగ్ లో మొదలవ్వనుంది.
ఈ చిత్రం లో సూర్య సరసన అనుష్క , శ్రుతి హాసన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ చిత్ర యూనిట్ సుమారు 30 రోజులకి పైనే వైజాగ్ లో షూటింగ్ జరిపిన తర్వాత తమిళనాడులో రెండవ షెడ్యూల్ ని మొదలుపెట్టబోతుంది.ఈ చిత్ర ఆడియో హార్రిస్ జయ్ రాజ్ మ్యూజిక్ దర్శకత్వంలో రూపొందించబడుతున్నాయి.
Please Share this article
Related:
ఐతే 2.0 కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంటుందట
రెమ్యునరేషన్ తగ్గించుకోలేదంటున్న తమన్నా
నేను లవ్ స్టోరీస్ తోనే కనిపిస్తాను -నాగ శౌర్య
న్యూఇయర్ వేడుకల్లో రాయ్ లక్ష్మి
ఆసుపత్రి పాలైన విద్యాబాలన్
Tagged with: singam3shootinggoingtostartinvizag1832330
కొత్త కారు కొన్న విశ్వక్ సేన్
నా పుట్టిన రోజు(may 31) కూడా బయటికి రాను- సూపర్ స్టార్ కృష్ణ
బాలకృష్ణతో ఆడిపాడనున్న – డింపుల్ హయతి
ఆఫర్లు వస్తున్నా వద్దంటున్న సమంత
దత్తత ఇష్యూ, హైదరాబాద్ కలెక్టర్‌ను కలిసిన కరాటే కల్యాణి
సెన్సార్ పూర్తి చేసుకున్న 'శేఖర్'
మేజర్' నుంచి గుండె ఆగి ఆగి అదురుతున్నది
బిగ్ ట్విస్ట్ కరాటే కళ్యాణి కిడ్నాప్!
అక్కినేని ఫ్యామిలీ ఫోటో వదినా మరిది మిస్సింగ్?
సర్కారు వారి పాట ‘మ మ మాస్’ సెలబ్రేషన్స్
ఎవరి కంటా పడకుండా సినిమా చూసొచ్చిన సాయి పల్లవి
31వ తేదీన మహేశ్ త్రివిక్రమ్ మూవీ లాంచ్?
ఈ ముగ్గురు హీరోలు ఫెయిల్యూర్ కి కారణం అదేనా దారుణమైన ట్రోలింగ్
ఆన్లైన్లో సర్కారు వారి పాట ఫుల్ మూవీ
తెలంగాణ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ లో హీరోపై ప్రశ్న
శ్రీకాంత్‌రెడ్డిని రోడ్డుపైనే చితకబాదిన సినీ నటి కరాటే కల్యాణి
Read More From This Category