#krack #sonusood #Raviteja
రవితేజ్ నటించిన క్రాక్ మూవీని హిందీలోకి రీమేక్ చేయనున్నారట. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందిన ‘క్రాక్’ సినిమా ఈ సంక్రాంతికి తెలుగు రాష్ట్రాలలో విడుదలైంది. పోలీస్ ఆఫీసర్ గా రవితేజ అభినయం ప్రేక్షకులకు బాగా నచ్చడంతో ఈ సినిమా మంచి హిట్ అయిందన్న ట్రేడ్ రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి అప్పుడే బాలీవుడ్ నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క, ‘క్రాక్’ హిట్టవ్వడంతో ఈ చిత్రాన్ని తానే రీమేక్ చేయాలని బాలీవుడ్ నటుడు సోనూసూద్ కూడా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన డైరెక్టుగా చిత్ర నిర్మాత మధుతో చర్చలు కూడా జరుపుతున్నట్టు చెబుతున్నారు. రీమేక్ హక్కుల రేటు విషయమై ఇద్దరి మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయట. ఈ సినిమాలో తానే హీరోగా నటిస్తూ.. తానే స్వయంగా నిర్మించాలని సోనూసూద్ యోచిస్తున్నాడట
Please Share this article
Related:
Tagged with:
మరోసారి బీట్ సాంగ్ లో కేక పెట్టించనున్న సాయిపల్లవి, రివీల్ చేయబోతున్న సమంత
పవన్ కళ్యాణ్‌తో బిగ్ బాస్ బ్యూటీ సెల్ఫీ
మార్చి 15న 'ఆర్ఆర్ఆర్' అప్డేట్
ఉప్పెన దర్శకుడి తర్వాత సినిమా హీరో ఎవరో తెలుసా?
ఉప్పెన' మేకింగ్ వీడియో చూసారా
నాంది హింది రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాత
‘నాంది’ 6 డేస్ కలెక్షన్ రిపోర్ట్
ఉప్పెన 13 రోజుల కలెక్షన్ రిపోర్ట్
‘ఉప్పెన’ సినిమాకు వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
విష్ణు మోసగాళ్లు ట్రైలర్
సమంత శాకుంతలం షురూ అయ్యేది ఎప్పుడో తెలుసా ?
విరాటపర్వం నుండి 'కోలు కోలమ్మా కోలో' సాంగ్
సుకుమార్ కూతురి వేడుకలో మెరిసిన తారలు
వైరల్‌గా మారిన చిరంజీవి, రామ్ చరణ్ ఫొటోస్
క్రిష్ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ ఎప్పుడు అంటే ?
రాధే శ్యామ్ Vs గంగూభాయ్ కతియావాడి
Read More From This Category