శృంగారం ఎందుకు రాను రాను తగ్గుముఖం పడుతుంది అంటే ఇప్పుడు యువతకు మూడేళ్ళ పిల్లకాయ వయసు నుంచి చదువులు ఆపైన ఉద్యోగం . ఇవన్నీ అయ్యాక హడావుడిగా తల్లి తండ్రులు కుదిర్చే సంబంధంతో కొత్తగా దాంపత్యం ఇవన్నీ రొటీన్ గా జరిగిపోతాయి . ఇక్కడనుంచే అబ్బాయికి పెద్ద సమస్య ఆరంభం అవుతుంది పుట్టిననుంచి చదువులు తప్పితే మరో ప్రపంచమే లేదు ఆటలు పాటలు అసలే ఉండవు . ఈకారణంగా శారీరకంగా దృఢ త్వమే ఉండదు . ఇక చేతిలో నెట్ ఉంది కదా స్త్రీ పురుషుల రతి సమరం తిలకిస్తే అవన్నీ ప్రొఫెషనల్స్ పాల్గొన్నవే . ఆ రతి కదనాన్ని తాము చేయాలనుకుని భంగపాటే ఎదురవుతుంది . ఇలా చాలా కొత్త జంటలు డీలా పడిపోతుంటారు . ఒకవైపు చదువెంత ముఖ్యమో ?మరో వైపు దేహాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవడం అంతే ముఖ్యమే అని తెలుసుకుని ఏమి చేయలేని పరిస్థితిలో నేటి యువత కొట్టుమిట్టాడుతోంది -వై యస్ ఆర్
Please Share this article
Related:
Tagged with: srungaarammarinthasannagillanundi1082416
ముగ్గురు భామలతో డిస్కో రాజా
పోర్న్ వీడియాల చూసేది మగాళ్లు అనుకుంటున్నారా?
అమ్మాయిలు ఆ విషయాలు అస్సలు చెప్పర??
మగవారు షేర్ చేసుకోకూడని విషయాలేంటి?
అప్పుడు శృంగార కోరికలు ఎక్కువగా కలుగుతాయట
కేవలం శృంగారానికి మాత్రమే కాదు
హింస తో శృంగారం ఇద్దరికీ నష్టమే
పక్కలో గురకెడితే చుక్కలు కనిపిస్తాయి
50 వచ్చాక ఆరిపోయే దీపాలే
చీరకట్టు కోరికలు పెంచుతుంది
ఆ పిన్నమ్మ రూటే వేరు
చూసి ఆనందించడంలో ఎక్కువ శాతం
చేతకాక భర్తలు భార్యను వేధిస్తారు
ఇష్టం లేని జంట మధ్య క్రయిమ్
స్టెరాయిడ్స్ తో సెక్స్ వెలగబెట్టరాదు
అపనమ్మకంతో కడదాకా నరకమే!
Read More From This Category